ఘోరం: దేవత ప్రసన్నం కోసం యువకుడి ఆత్మ బలిదానం

దేవత ప్రసన్నమవుతుదనే నమ్మకంతో ఓ యువకుడు తన ప్రాణాలు అర్పించాడు. అమ్మ వారి విగ్రహం ఎదుట ఉన్న బలిపీఠంపై గొంతు కోసుకుని ఆత్మబలిదానం చేశాడు.

రామ్ గఢ్: దేవత ప్రసన్నమవుతుదనే నమ్మకంతో ఓ యువకుడు తన ప్రాణాలు అర్పించాడు. అమ్మ వారి విగ్రహం ఎదుట ఉన్న బలిపీఠంపై గొంతు కోసుకుని ఆత్మబలిదానం చేశాడు.

జార్ఘండ్ లోని రామ్ గఢ్ లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీహార్ కు చెందిన సంజయ్ నట్ మంగళవారం ఉదయం జార్ఘండ్ రాష్ట్రం రామ్ గఢ్ జిల్లాలోని ప్రముఖ చిన్నామస్టా ఆలయానికి వచ్చాడు.

Bihar man slits throat, kills self to appease goddess in Jharkhand temple

కాళీమాతను పోలిన ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే అతడు పూజల తర్వాత గుడిలోని బలిపీఠంపై గొంతు కోసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ బలిపీఠంపై సాధారణంగా జంతువులను బలి ఇస్తారు.

ఈ సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి అతడి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్నామస్టా ఆలయ నిర్వాహకులు కొంతసేపు గుడిని మూసి శుద్ధి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+