వాళ్లే నమ్మలేకపోయారు.. బిలాస్పూర్లో ఉష్ణోగ్రతలు ఎంతకు పెరిగాయంటే?
రాష్ట్రంలో ఇంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని రాయ్పూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ప్రకాశ్ ఖరే తెలిపారు.
రాయ్పూర్: చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో అత్యధికంగా 49.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం నాడు నమోదైన ఈ ఉష్ణోగ్రతను చూసి అధికారులే షాక్ తిన్నారు. సాంకేతిక లోపాల వల్ల ఉష్ణోగ్రత తప్పుగా నమోదైందా? లేక నిజంగానే ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయా? అన్న సందేహం కలిగింది.
రాష్ట్రంలో ఇంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని రాయ్పూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ప్రకాశ్ ఖరే తెలిపారు. అదే సోమవారం నాడు రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో 44.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయ్ పూర్ నుంచి బిలాస్పూర్ 120కి.మీ దూరంలో ఉంటుంది.

బిలాస్పూర్లో ఇంతకుముందు మే23,2013లో అత్యధికంగా 47.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుని 50డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. తొలుత సాంకేతిక లోపాలేమైనా తలెత్తయా? అన్న అనుమానం కలిగినప్పటికీ.. నైరుతి నుంచి వీస్తున్న వేడి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ట చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications