వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఆవుల శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ -గుజరాత్‌లోనూ గుర్తింపు -10 రాష్ట్రాలకు వ్యాపించిన వైరస్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి తరహాలోనే దేశంలో బర్డ్ ఫ్లూ విలయతాండవం కొనసాగిస్తోంది. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు వైరస్ బారిన పడుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ బ‌య‌ట‌ప‌డింద‌ని కేంద్రం వెల్ల‌డించింది. లక్షల సంఖ్యలో పక్షులతోపాటు పెద్ద సంఖ్యలో జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి..

కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?

పక్షుల నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ జంతువులకు కూడా సోకుతోన్న కేసులు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో ఆవులు మరణించాయని, వాటిలో వైరస్ ఆనవాళ్లు గుర్తించామని అధికారులు చెప్పగా, తాజాగా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోనూ ఆవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.

Bird Flu Confirmed in 10 States; Bird Flu Detected in Crow Samples in Surat, Vadodara

గుజరాత్ లోని సూరత్, వడోదర జిల్లాల్లో చనిపోయిన ఆవుల శాంపిళ్లను టెస్టు చేయగా, ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ ప్రభావం కొనసాగుతోన్న ఇతర రాష్ట్రాల్లోనూ పశువుల మరణాలకు బర్డ్ ఫ్లూనే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక..

రాజ‌స్థాన్‌లోని భిల్వారా, క‌రౌలీ, టోంక్ జిల్లాల్లో.. గుజ‌రాత్‌లోని సూర‌త్‌, వ‌డోద‌ర‌, వ‌ల్సాద్ జిల్లాల్లో పెద్ద సంఖ్య‌లో కాకులు, వ‌ల‌స‌ప‌క్షులు, అట‌వీ ప‌క్షులు మృతిచెందాయ‌ని కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్త‌రాఖండ్‌లోని కోట్‌ద్వార్, డెహ్రాడూన్ ఏవియ‌న్ ఫ్లూతో భారీగా కాకులు మ‌ర‌ణించాయ‌ని వెల్ల‌డించింది. ఢిల్లీలోని న్యూఢిల్లీ, సంజ‌య్ లేక్ ఏరియాలో కాకులు, బాతులు మృతిచెందాయ‌ని పేర్కొంది.

ఇక, మ‌హారాష్ట్ర‌లోని ప‌ర్భ‌ని జిల్లాలో.. కోళ్లలో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని కేంద్ర ఫిష‌రీస్‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైతోపాటు థానే, డ‌పోలీ, బీడ్ జిల్లాల్లోని కాకుల్లో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

గుజరాత్ సూరత్ మరియు వడోదర జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నిర్ధారించబడ్డాయి, అక్కడ నుండి చనిపోయిన కాకుల యొక్క కొన్ని నమూనాలు ఏవియన్ ఇన్ఫ్లుఎంజాకు సానుకూల పరీక్షలు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. జనవరి 6 న సూరత్‌లోని బర్డోలి తాలూకాలో రెండు ప్రదేశాల నుంచి సేకరించిన నాలుగు కాకుల నమూనాలను భోపాల్‌కు చెందిన ప్రయోగశాలకు పంపినట్లు సూరత్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ నీలం డేవ్ తెలిపారు. "వారు బర్డ్ ఫ్లూ కోసం పాజిటివ్ పరీక్షించారు," అధికారి చెప్పారు

ఈ రోజు వరకు, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా 10 రాష్ట్రాల్లో నిర్ధారించబడింది. ICAR- NIHSAD రాజస్థాన్‌లోని టోంక్, కరౌలి, భిల్వారా జిల్లాల్లో కాకులు మరియు వలస / అడవి పక్షుల మరణాన్ని నిర్ధారించింది; మరియు గుజరాత్ లోని వల్సాద్, వడోదర మరియు సూరత్ జిల్లాలు: మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ.

English summary
Bird flu cases have been confirmed in Gujarat's Surat and Vadodara districts as some samples of dead crows from there have tested positive for the avian influenza, officials said on Monday. Till today, Avian Influenza has been confirmed in 10 states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X