బీజేపీ భాగస్వామిగా జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వం: రామ్ మాధవ్
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో తదుపరి ఏర్పడే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రామ్ మాధవ్ వెల్లడించారు. ఆయన జమ్ము కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. దీంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు.
ఇక్కడ తదుపరి ప్రభుత్వం ఏర్పాటయితే ఆ ప్రభుత్వంలో కచ్చితంగా బీజేపీ ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నానని రామ్ మాధవ్ తెలిపారు. పీడీపీతో పొత్తు తెగిపోవడంపై స్పందిస్తూ.. ఈ పొత్తులో ఇబ్బందులు వచ్చాయని, కానీ కొన్నింటిని సాధించామన్నారు.

జమ్ము కాశ్మీర్‌కు తాము ఎంతో చేయాలని భావించామని చెప్పారు. కానీ అందుకు తగినట్లుగా ముఫ్తీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుకా కనిపించలేదన్నారు. దీంతో ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కాశ్మీర్లో తాము అధికారంలోకి లేకపోయినప్పటికీ రాష్ట్రంలో భద్రతా పరిస్థితిని అధిగమించామన్నారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications