సర్జికల్ స్ట్రయిక్: షాక్.. ఇండియన్ నేవీ బేస్ క్యాంప్‌లో భారీ పేలుడు

పోరుబందర్: గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ వద్ద గల ఇండియన్ నేవీ బేస్ సమీపంలో శుక్రవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన ఉదయం జరిగింది. ఈ పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు పరిశీలిస్తున్నారు.

Porbandar

కాగా, రెండు రోజుల క్రితం నేవీ అధికారులు ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్ బోటును స్వాధీనం చేసుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్ దాడుల నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+