లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు: ముగ్గురు న్యాయవాదులకు గాయాలు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సెషన్స్ కోర్టు ప్రాంగణంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. అణువణువు గాలించారు. మరో మూడు పేలని బాంబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నాటు బాంబులుగా గుర్తించారు.
#UPDATE Lucknow: Crude bomb was hurled towards chamber of lawyer Sanjeev Lodhi who has blamed another lawyer Jitu Yadav for the incident. Police at the spot https://t.co/X8eJ7SJJbn
— ANI UP (@ANINewsUP) February 13, 2020

ప్రాథమిక సమాచారం ప్రకారం.. న్యాయవాదుల మధ్య నెలకొన్న వివాదాలే పేలుళ్లకు దారి తీసి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజీవ్ లోధి అనే న్యాయవాదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు కోర్టులో బాంబు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. లోధి ప్రస్తుతం లక్నో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఘటనపై వజీర్‌గంజ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని జీతు యాదవ్‌గా గుర్తించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications