బ్రేకింగ్: గోవా తీరంలో కుప్పకూలిన మిగ్ 29కె యుద్ధ విమానం; విచారణకు ఆదేశం!!
గోవాలో మిగ్29 కె యుద్ధవిమానం కుప్పకూలిపోయింది. మిగ్ 29 కె యుద్ధ విమానం తిరిగి స్థావరానికి వస్తున్న క్రమంలో గోవా తీరంలో సముద్రంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా గోవా తీరంలో సముద్రంలో విమానం కుప్పకూలింది అని ఇండియన్ నేవీ వెల్లడించింది. విమానం అరేబియా సముద్రం మీదుగా, గోవా తీరం నుండితిరిగి స్థావరానికి వస్తున్న క్రమంలో ఒక్క సారిగా సాంకేతిక సమస్య తలెత్తటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని సమాచారం. ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలెట్ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఈ ఘటనపై వేగవంతమైన శోధన కొనసాగుతోంది. సముద్రంలో పడిన విమానం కోసం గాలిస్తున్నట్లు భారత నావికా దళ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకోవడానికి బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ ఆదేశించినట్టు గా భారత నావికా దళం వెల్లడించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
A MiG 29K fighter aircraft crashed over sea on a routine sortie off Goa coast after it developed a technical malfunction while returning to base. Pilot ejected safely & was recovered in a swift search & rescue operation. Pilot is reported to be in a stable condition: Indian Navy pic.twitter.com/CDyC1wBUHI
— ANI (@ANI) October 12, 2022
A MiG 29K on a routine sortie over sea off Goa developed a technical malfunction while returning to base. The pilot ejected safely & has been recovered in a swift SAR ops.
— SpokespersonNavy (@indiannavy) October 12, 2022
Pilot reported to be in stable condition.
BoI ordered to investigate the cause of the incident.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications