Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Brother: ఫ్రెండ్స్ తో ఎంజాయ్, పనిపాటా ఏమాత్రం లేదు, తమ్ముడికి మండిపోయింది, అంతే!

న్యూఢిల్లీ: దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటారని తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే తరువాత జరిగిన విషయం వేరే. కొడుకులు పెద్ద అయిన తరువాత తల్లిదండ్రులకు సినిమా కనపడింది. డ్రగ్స్ కు బానిస అయిన పెద్ద కొడుకు ఇంట్లో సినిమా చూపించాడు.

దేశరాజధాని న్యూఢిల్లీలో దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులకు జై కిషన్, లలిత్ కుమార్ (23) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతి రోజు ఇంటి నుంచి బయటకు వెలుతున్న లలిత్ కుమార్. జైకిషన్ వాళ్ల స్నేహితులను కలుసుకుంటున్నారు. లలిత్ కుమార్ అన్న జై కిషన్ కు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు.

Brother: The younger brother who killed his elder brother who was being tortured at home every day in Delhi and destroyed his body.

ప్రతిరోజు ఉదయం బయటకు వెలుతున్న జై కిషన్ అర్దరాత్రి ఇంటికి వెళ్లి నానా హంగామా చేస్తున్నాడు. జై కిషన్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. అన్న జై కిషన్ ను పద్దతి మార్చుకోవాలని అతని తమ్ముడు లలిత్ కుమార్ చాలాసార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అయితే జై కిషన్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదు.

ఎంత చెప్పినా లలిత్ కుమార్ పద్దతి మార్చుకోకపోవడంతో లలిత్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు విసిగిపోయారు. అన్న జైకిషన్ టార్చర్ తట్టుకోలేక అతని తమ్ముడు లలిత్ కుమార్ అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. చివరికి జై కిషన్ ను లలిత్ కుమార్ హత్య చేశాడు. అన్న హత్య కేసులో లలిత్ కుమార్ పోలీసుకు చిక్కిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+