బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు: ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అప్లయ్ చేయండి

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, ఏసీ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 మార్చి 2020.

సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌
పోస్టు పేరు:ఎస్ఐ, కానిస్టేబుల్, ఏసీ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 317
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 మార్చి 2020

BSF recruitment 2020:Apply for 317 SI,HC,AC and Technician Vacancies

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ

వయస్సు: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
ఎస్‌ఐ పోస్టుకు : రూ. 200/-
కానిస్టేబుల్ పోస్టుకు : రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-02-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2SBhuFt

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+