జూనియర్ అకౌంట్ ఆఫీసర్: బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్-2017
పే స్కేల్: రూ.16400-రూ.40500/ఒక నెలకు
జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 15, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)
పోస్టు: జూనియర్ అకౌంట్ ఆఫీసర్
పోస్టింగ్: ఇండియా వ్యాప్తంగా
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 15, 2017

జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఖాళీలు: 996
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంకామ్/సీఎ/ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.16400-రూ.40500/ఒక నెలకు
వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనవరి 1, 2017నాటికి 20-30ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 11, 2017
దరఖాస్తుల తుది గడువు: సెప్టెంబర్ 15, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/MdBjsY












Click it and Unblock the Notifications