లోయలో పడిన బస్సు: 30మంది మృతి(పిక్చర్స్)
సోనాపూర్: మేఘాలయ రాష్ట్ర సరిహద్దు, అస్సాంలోని సోనాపూర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం రాత్రి సిల్చార్ నుంచి గౌహతికి వెళ్తున్న బస్సు మేఘాలయలోని ఈస్ట్ జైంటియా పర్వత ప్రాంతంలో సోనాపూర్ మందిర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 35మంది ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం ఐదుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు పడిన లోయ సుమారు 500 అడుగుల లోతు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోయలో పడిన బస్సు
మేఘాలయ రాష్ట్ర సరిహద్దు, అస్సాంలోని సోనాపూర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

లోయలో పడిన బస్సు
బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

లోయలో పడిన బస్సు
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

లోయలో పడిన బస్సు
మంగళవారం రాత్రి సిల్చార్ నుంచి గౌహతికి వెళ్తున్న బస్సు మేఘాలయలోని ఈస్ట్ జైంటియా పర్వత ప్రాంతంలో సోనాపూర్ మందిర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 35మంది ఉన్నట్లు సమాచారం.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications