లోయలో పడిస స్కూల్ బస్సు, 12 మంది విద్యార్థుల మృతి
జమ్మూ - కాశ్మీర్ లోని సోషియాన్ సమీపంలో లోయలో స్కూల్ బస్సు పడిపోయింది.ఈ ఘటనలో సుమారు 40 మంది విద్యార్థులు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శ్రీనగర్: జమ్మూ - కాశ్మీర్ లోని సోషియాన్ సమీపంలో లోయలో స్కూల్ బస్సు పడిపోయింది.ఈ ఘటనలో సుమారు 12 మంది విద్యార్థులు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాజౌరీ జిల్లాలోని మన్ కోటేకు చెందిన ఘరీబ్ నవాజ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళారు. ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణీస్తున్నారు.

అయితే బస్సు పూంఛ్ సెక్టార్ సమీపంలోని సోషియాన్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు ఈ బస్సులోయలో పడిపోయింది. దీంతో బస్సులోని 12 మంది విద్యార్థులు చనిపోయారని సమాచారం అదికారులు చెబుతున్నారు.
ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఈ ప్రాంతంలో సహయకచర్యలను చేపట్టారు అధికారులు. 12 అంబులెన్స్ లను సిద్దం చేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications