వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE 10th Result 2021: ఫలితాల వెల్లడిపై అధికారుల క్లారిటీ -cbseresults.nic.inలో ఎప్పుడంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురికావడం, వరుసగా రెండు విద్యా సంవత్సరాల్లో పరీక్షలు అన్ని రద్దయిపోవడం తెలిసిందే. పరీక్షలు రద్దయినప్పటికీ, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని స్కూళ్లలోనూ అదే పరిస్థితి..

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

లక్షల మంది విద్యార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్న వార్తను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వెల్లడించింది. సీబీఎస్‌ఈ10వ తరగతి ఫలితాల వెల్లడికి ప్రక్రియను ముమ్మరం చేసినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అధికారి భరద్వాజ్‌ మీడియాకు తెలిపారు. వచ్చే వారంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కచ్చితంగా..

CBSE 10th Result 2021: likely to be released by August 2, says officials

Recommended Video

CBSE Board Exam 2021 Not To Be Cancelled: Ramesh Pokhriyal | Ooneindia Telugu

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు ఆగస్టు 2న విడుదలయ్యే అవకాశం ఉందని అధికారి పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఫలితాలను cbseresults.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల కాగా, రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కాగా, కరోనా దెబ్బకు విద్యా సంవత్సరంలో భారీ మార్పులు చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై సెమిస్టర్ విధానంలో విద్యా బోధన జరుగనుంది.

Rashad Hussain: బైడెన్ అనూహ్యం -మత స్వేచ్ఛ అంబాసిడర్‌ భారతీయ అమెరికన్ -తొలి ముస్లిం కూడాRashad Hussain: బైడెన్ అనూహ్యం -మత స్వేచ్ఛ అంబాసిడర్‌ భారతీయ అమెరికన్ -తొలి ముస్లిం కూడా

విద్యా సంవత్సరాన్ని రెండుగా విభజించి, వేర్వేరు సిలబస్ తో ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు భరద్వాజ్ చెప్పారు. దానివల్ల భవిష్యతుల్లో ఇలాంటి మహమ్మారి తరహా పరిస్థితులు ఎదురైతే పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి పెద్దగా సమస్యలు ఎదురుకావని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Central Board of Secondary Education, CBSE 10th Result 2021 date has not been announced by the board yet. After the board released its Class 12 result on July 30, many are expecting the result for Class 10 to be released today – July 31, 2021. Officials, however, have confirmed that the CBSE Class 10 Result 2021 would not be released today. As per information, CBSE 10th Result 2021 is expected on August 2, 2021 on cbseresults.nic.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X