Girl: మైనర్ మీద అత్యాచారం చేసిన చర్చి ఫాదర్, హ్యాపీగా వీడియోలు, ఫోటోలు తీసిన ఫాదర్ భార్య!
సూరత్: చర్చిలో ఫాదర్ గా పని చేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతంలోని ఆ మతానికి చెందిన వారి దగ్గర ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. చర్చి ఫాదర్ కు ఇప్పటికే వివాహం అయ్యింది. భార్యతో కలిసి కాపురం చేస్తున్న చర్చి ఫాదర్ క్రమం తప్పకుండా చర్చిలో ప్రార్థనలు చేస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న క్రైస్తవులు ఆ చర్చిలో ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లి వస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న యువతి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ప్రార్థనలు చెయ్యడానికి వెలుతోంది.
వయసు వస్తున్న యువతి మీద కన్ను వేసిన ఆ చర్చి ఫాదర్ ఆమెను ఒంటరిగా చర్చికి రావాలని మాయమాటలు చెప్పాడు. ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లిన యువతి మీద చర్చి ఫాదర్ అత్యాచారం చేశాడు. అయితే చర్చి ఫాదర్ యువతి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో అతని భార్య ఫోటోలు, వీడియోలు తీసి పదేపదే ఆమెను తన భర్త కోరికలు తీర్చాలని టార్చర్ చేస్తున్నదని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఫేమస్ చర్చిలో ఫాదర్
గుజరాత్ లోని టాపి జిల్లాలోని సాంగత తాలుకాలోని సాంగ్లా ప్రాంతంలో ఓ ఫేమస్ చర్చి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ చర్చిలో బలేరమ్ కోకిని (39) అనే వ్యక్తి చర్చి ఫాదర్ గా పని చేస్తున్నాడు. చర్చిలో ఫాదర్ గా పని చేస్తున్న బలేరమ్ కోకిని ఆ ప్రాంతంలోని ఆ మతానికి చెందిన వారి దగ్గర ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న చర్చి ఫాదర్
చర్చి ఫాదర్ బలేరమ్ కోకినికి ఇప్పటికే అనిత అనే మహిళతో వివాహం అయ్యింది. భార్య అనితతో కలిసి కాపురం చేస్తున్న చర్చి ఫాదర్ బలేరమ్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. చర్చి ఫాదర్ బలేరమ్ కోకిని క్రమం తప్పకుండా ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న క్రైస్తవులు ఆ చర్చిలో ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లి వస్తున్నారు.

16 ఏళ్ల అమ్మాయి మీద కన్నుపడింది
చర్చి సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు. క్రైస్తవ మతానికి చెందిన ఆ రైతుకు 16 ఏళ్ల వయసు ఉన్న కూతురు ఉంది. భార్య, కూతురితో కలిసి ఆ చర్చి లో ప్రార్థనలు చెయ్యడానికి ఆ రైతు వెలుతున్నాడు. ప్రార్థనలు చెయ్యడానికి వచ్చి వెలుతున్న రైతు కూతురి మీద చర్చి ఫాదర్ బలేరమ్ కికోని కన్నుపడింది.

ఒంటరిగా రావాలని చెప్పిన చర్చి ఫాదర్
వయసు వస్తున్న యువతి మీద కన్ను వేసిన చర్చి ఫాదర్ బలేరమ్ కికోని ఆమెను ఒంటరిగా చర్చికి రావాలని మాయమాటలు చెప్పాడు. ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లిన యువతి మీద చర్చి ఫాదర్ బలేరమ్ కికోని అత్యాచారం చేశాడు. అయితే చర్చి ఫాదర్ బలేరమ్ కికోని మైనర్ యువతి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో అతని భార్య అనిత ఆమె సార్ట్ మొబైల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసింది.

బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అరెస్టు
యువతి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో తన భార్య అనిత తీసిన ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకున్న చర్చి ఫాదర్ బలేరమ్ కికోని వాటిని ఆ అమ్మాయికి చూపించి పదేపదే తన కోరిక తీర్చాలని టార్చర్ పెట్టాడు. గత మే నెలలో మొదటిసారి యువతి మీద అత్యాచారం చేసిన చర్చి ఫాదర్ బలేరమ్ కికోని అప్పటి నుంచి తనను పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మైనర్ యువతి సాంగ్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు చర్చి ఫాదర్ బలేరమ్ కికోని, అతని భార్య అనితను అరెస్టు చెయ్యడం గుజరాత్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications