కోల్ స్కాం: కీలక మలుపు, సీబీఐ మాజీ చీఫ్‌కు షాక్
యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసు సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. మాజీ సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసు సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. మాజీ సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కుంభకోణం కేసు పైన దర్యాఫ్తు జరుగుతున్న సమయంలో నిందితులుగా ఉన్న వారితో కలిసి అప్పటి సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా కేసును తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది.












Click it and Unblock the Notifications