స్టుపిడ్ పీఎం: మోడీపై రషీద్ తీవ్ర వ్యాఖ్య, నెటిజన్ల ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టుపిడ్ పీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మోస్ట్ స్టుపిడ్ పీఎం అన్నారు.
మోడీ రెండేళ్ల పాలనపై రషీద్ అల్వీ మాట్లాడుతూ.. మోడీ మోస్ట్ స్టుపిడ్ ప్రధాని అన్నారు. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని రషీద్ అల్వీ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ప్రశ్నించారు. రషీద్ అల్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్మృతి ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ పైన విషం చిమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు తాము ప్రధాని మోడీ గురించి మాట్లాడేటప్పుడు తమ పరిధిని గుర్తు తెచ్చుకోవాలన్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా రషీద్ అల్వీ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రషీద్ అల్వీ వ్యాఖ్యల పైన నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications