మాజీ ఎంపి, నటి రమ్యకు ఫుడ్ పాయిజన్
మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి రమ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
బెంగళూరు: మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి రమ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఫుడ్ పాయిజన్ కారణంగా రమ్య ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆమె ఆసుపత్రికి వచ్చారని, చికిత్స అందించామని, కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

రమ్య పలు కన్నడ సినిమాలలో నటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. గతంలో ఓసారి ఉప ఎన్నికల్లో గెలిపొందారు. ఆ తర్వాత 2014లో లోకసభ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.












Click it and Unblock the Notifications