పని మనిషికి రూ.600 కోట్ల ఆస్తి రాసిచ్చిన కాంగ్రెస్ నేత

గజ్‌రాజ్ సింగ్ జడెజా 2013 సెప్టెంబర్ నెలలో చనిపోయారు. అతను చనిపోయే ముందు తన ఆస్తులను పని మనిషి పేరు మీద రాశాడు. ఇది ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
వీలునామా విషయం తెలియడంతో సదరు పని మనిషిని, అతని కుటుంబ సభ్యులను ఆయనకు చెందిన వారు నిర్బంధించారు. స్థానిక పోలీసులు ఆ పని మనిషిని, అతని కుటుంబాన్ని వారి నిర్బంధం నుండి బయటకు తెచ్చారు.
వారు తమను బందిస్తారని తమకు తెలియదని, కాంగ్రెసు నేత గజ్‌రాజ్ సింగ్ జడెజా అల్లుడు, అతని కుటుంబ సభ్యులు తమ వద్దకు వచ్చి తమను బెదిరించారని పని మనిషి వేణు భాయ్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications