వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌పథ్ రోడ్డులో రాత్రిపూట ఒంటరిగా బైక్‌పై (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ డైమండ్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని 'దేశ్ కీ రక్షక్' పేరుతో న్యూఢిల్లీలో సీఆర్పీఎఫ్ సిబ్బంది విన్యాసాలు చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్డులో నిర్వహించిన ఈ విన్యాసాల్లో మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది బైక్ రైడర్లు చేస్తూ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేశారు. మహిళా పోలీసులు రైఫిల్స్ పట్టుకొని కవాతుతో నడిచి వస్తుంటే చూడముచ్చగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి షర్మిలా ఠాగూర్, బీజేపీ ప్రతినిధులతో పాటు సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

గత నెలలో డైమండ్ జూబ్లీ వేడుకలకు గాను హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో సీఆర్పీఎఫ్ హాఫ్ మారథాన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. విధి నిర్వహణలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను మంత్రి సన్మానించారు. సీఆర్పీఎఫ్‌కు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

 సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు


న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్డులో నిర్వహించిన 'దేశ్ కీ రక్షక్' కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు.

 సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు


న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్డులో నిర్వహించిన 'దేశ్ కీ రక్షక్' కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు.

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు

న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్డులో నిర్వహించిన 'దేశ్ కీ రక్షక్' కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు.

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు


న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్డులో నిర్వహించిన 'దేశ్ కీ రక్షక్' కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది కవాతు.

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు

సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది విన్యాసాలు


న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్డులో నిర్వహించిన 'దేశ్ కీ రక్షక్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.

English summary

 CRPF women bike riders" contingent showing their skill on the occasion of "Desh Ke Rakshak", the Diamond Jubilee celebrations of CRPF at Rajpath in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X