డే అండ్ నైట్ ఫుడ్ డెలివరీ: స్విగ్గీతో 20శాతం క్యాష్‌బ్యాక్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పరుగులు పెడుతున్న ప్రస్తుతం సమాజంలో ఏదైనా తొందర తొందరగానే జరిగిపోతోంది. అందుకే మీ బీజీ జీవితంలో స్విగ్గీ యాప్ కొంత ఊరట కలిగిస్తోంది. స్విగ్గీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసి నిమిషాల్లో మీకు నచ్చిన వంటకం తినేయచ్చు. అంతేగాక, వినియోగదారుల కోసం స్విగ్గీ పలు ఆఫర్లను కూడా అందిస్తోంది.

ఈ వారం స్విగ్గీ అందిస్తున్న టాప్-5 ఆఫర్లు

1. స్విగ్గీ ఫెస్టివల్ కార్నివాల్: ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసి 20శాతం వరకు తగ్గింపు పొందండి. ఇక్కడ క్లిక్ చేసి స్విగ్గీని దర్శించండి.

Day, Night Food Delivery

2. ఫ్రీఛార్జ్ ఆఫర్: ఫ్రీఛార్జీ ద్వారా స్విగ్గీలో తొలిసారి ఆర్డర్ చేసి 20శాతం వరకు అంటే రూ.30 వరకు తగ్గింపు పొందండి. 26అక్టోబర్, 2017 వరకే ఆఫర్ పరిమితం.

3. మొబీక్విక్ ఆఫర్: తొలి ఆర్డర్‌పై ఇన్‌స్టాంట్‌గా రూ. 75 డిస్కౌంట్ పొందండి. NEWMK కోడ్ ను స్విగ్గీలో ఉపయోగించి అందుకోండి. రూ. 300 లేదా ఆపైన ఆర్డర్ చేయండి.

4. వావ్ ఆఫర్: ఇక్కడ క్లిక్ చేసి స్విగ్గీలో ప్రొమోకోడ్ అందుకోండి. కనీసం రూ.299 ఆర్డర్ చేసి రూ. 100 వరకు తిరిగి పొందండి.

5. రెఫర్ అండ్ ఎర్న్: మీ స్నేహితులకు రెఫర్ చేయడం ద్వారా తదుపరి ఆర్డర్‌లో ఇద్దరు కూడా రూ.100 తగ్గింపు పొందవచ్చు. కనీం రూ.350విలువ గల ఆర్డర్ చేయాలి. అక్టోబర్ 31, 2017 వరకు ఈ ఆఫర్ పరిమితం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a fast-paced world, everything happens in a snap. Individuals don't have to stew their worry, even in late nights and all they need to do is to open the Swiggy app and opt the favorite food from the listed plethora of top restaurants. Go to Swiggy and try out something new now.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి