ఆవుపై కేసు పెట్టిన వ్యాపారి, గాలింపు చేపట్టిన పోలీసులు, ఎందుకంటే?
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తన కాలికి గాయమైన ఆవుపై కేసు నమోదు చేయాలని డిల్లీకి చెందిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఆవు కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వ్యక్తుల గురించి ఫిర్యాదు చేస్తే వారిని వెతుకుతారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను సీజ్ చేస్తారు. కానీ, డిల్లీలో జరిగిన ఈ ఘటన వీటన్నింటితో పోలిస్తే కొంత భిన్నంగా ఉంది.

డిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఈ ఏడాది మార్చి 27 వ తేదిన మాతా షేర్వాలి మార్కెట్ గుండా తన టూ వీలర్‌పై వెళ్తున్నాడు. అయితే ఓ ఆవు వచ్చి వ్యాపారి టూవీలర్ ను ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కాలికి తీవ్ర గాయమైంది.
దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన కాలికి గాయానికి కారణమైన ఆవుపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆవు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆవును గుర్తించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications