షాకింగ్: కుప్పకూలిన బ్రిడ్జి - శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుడు -ఢిల్లీలోని పంజాబీ బాగ్లో ఘటన
దేశరాజధాని ఢిల్లీలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. అక్కడ పనిచేస్తోన్న నిర్మాణ కార్మికుల్లో ఒకరు శిధిలాల కింద చిక్కుకుపోయాడు.
ఢిల్లీలోని పంజాబ్ బాగ్ లో దాదాపు కిలో మీటరు పొడవున వంతెన నిర్మాణం సాగుతోంది. అందులోని ఓ భాగం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి.

శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని, అతణ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. బ్రిడ్జిలో ఓ భాగం కూలడంతో పంజాబీ బాగ్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. శిధిలాల తొలగింపునకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications