స్కూల్లోనే టెన్త్ విద్యార్థిని డెలీవరీ, ఎక్కడంటే?
స్కూల్ మరుగుదొడ్డిలో పదవతరగతి విద్యార్థిని ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకొంది.
న్యూఢిల్లీ: స్కూల్ మరుగుదొడ్డిలో పదవతరగతి విద్యార్థిని ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకొంది. బాలిక పక్కింటి వ్యక్తి గత ఏడాదిగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది.ఈ ఘటన సంచలనం సృష్టించింది.
న్యూఢిల్లీలోని ప్రభుత్వపాఠశాలలో పదవతరగతి చదివే విద్యార్థిని శనివారం నాడు పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్ళింది.అయితే ఆమె కడుపునొప్పంటూ బాత్‌రూమ్‌కు వెళ్ళింది.
అయితే అక్కడే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకొన్న పాఠశాల సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారమిచ్చారు.

బాలికను విచారించిన పోలీసులకు షాకింగ్ గురయ్యే విషయాలు వెలుగుచూశాయి. పోరుగింటి వ్యక్తి బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. అతడి వయస్సు 51 ఏళ్ళుగా తేలిందని పోలీసులు గుర్తించారు.
లైంగికదాడికి పాల్పడుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని అతను డబ్బులు ఇచ్చేవాడని బాధితులు చెప్పింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఆటో నడుపుతున్న నిందితుడు బీహర్ రాష్ట్రానికి చెందినవాడుగా గుర్తించారు.
తనకు కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో నిందితుడు పలుమార్లు బాలికకు అబార్షన్ మాత్రలు కూడ ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. పిల్స్ కారణంగానే బాలికకకు 20వ, వారంలోనే డెలివరీ అయినట్టు వైద్యులు తేల్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications