సెక్స్ రాకెట్: ఇద్దరు గర్ల్స్‌తో దొరికిన డిప్యూటీ మేయర్

డిప్యూటీ మేయర్, ఇద్దరు అమ్మాయిలతో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని కోత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. వారిని విచారిస్తున్నామన్నారు. పాట్నా నగరంలోని అత్యంత ప్రముఖ హోటల్లో వ్యభిచారం జరుగుతుందని తమకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.
డిప్యూటీ మేయర్‌ను, ఆయనతో ఉన్న ఇద్దరిని తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. గయ నగరం పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిప్యూటీ మేయర్ సెక్స్ రాకెట్లో పట్టుబడటం గమనార్హం.
గత నెల గయ పోలీసులు హెయిర్ కట్టింగ్ పార్లర్ పేరుతో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. అప్పుడు సెక్స్ రాకెట్ రట్టయిన ప్రాంతం ఈ డిప్యూటీ మేయర్‌కు చెందిన స్థలంలోనే అంటున్నారు. అప్పుడు ఈ సెక్స్ రాకెట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను కొట్టిపారేశాడు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications