రైలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకో మిత్రమా!
భారతదేశానికి జీవనాడి వంటిది రైల్వే. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసుంటారు. రైల్వేకు, భారతీయులకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మనం ప్రయాణించే రైళ్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటో తెలుసుకుందాం.
సూపర్ ఫాస్ట్ రైలు : గంటకు 100 కిలోమీర్లు అంతకంటే ఎక్కువ వేగంతో నడిచేవి సూపర్ ఫాస్ట్ రైళ్లు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే దీనికి స్టాప్స్ తక్కువగా ఉంటాయి. ఈ రెండురకాల రైళ్లకన్నా సూపర్ ఫాస్ట్ రైలు ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 55 కిలోమీటర్లుగా ఉంటే సూపర్ ఫాస్ట్ వేగం గంటకు వంద కిలోమీటర్లుగా ఉంటుంది.

మెయిల్ ఎక్స్ ప్రెస్ : గతంలో రైళ్లల్లో పోస్ట్ బాక్స్ లు ఉండేవి. వాటిద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉత్తరాలతోపాటు పార్శిళ్లు పంపించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకొనే ఆ రైళ్లకు మెయిల్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లల్లో పోస్ట్ బాక్స్ లు తొలగించినప్పటికీ వాటికి ఉన్న మెయిల్ ఎక్స్ ప్రెస్ అనే పేరు మాత్రం అలా నిలిచిపోయింది. వీటి సగటు వేగం గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో ఉండటమే కాకు పలు స్టేషన్లలో స్టాప్స్ ఎక్కువగా ఉంటాయి.
ప్యాసింజర్ రైలు : తక్కువ దూరానికి నడిపే రైళ్లను ప్యాసింజర్ రైళ్లు అంటారు. ఇందులో ఉండే కోచ్ లన్నీ జనరల్ కేటగిరికి చెందినవి. వెళ్లే మార్గంలో ఉండే అన్ని రైల్వేస్టేషన్లలోను దీన్ని నిలుపుతారు. ప్రతి స్టేషన్ లో ఆగడంవల్ల దీని వేగం తగ్గిపోతూ ఉంటుంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంటుంది.దాని అర్థం ఏంటో తెలుసా? ప్యాసింజర్ రైళ్లు.. భారతీయ రైల్వేలు తక్కువ దూర మార్గాల కోసం నడిపే రైళ్లను ప్యాసింజర్ రైళ్లు అంటారు. ఈ రైళ్లలో ఉపయోగించే
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications