వ్యతిరేక గళంపై కన్నేశాం, పొత్తులపై తెలియదు: డిగ్గీ

2014 సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీలతో పొత్తు అనే విషయమై ఆంటోని కమిటి చూసుకుంటుందన్నారు. ఆ కమిటీలో తాను సభ్యుడిని కాదన్నారు. ఇతర పార్టీలతో పొత్తు విషయంపై తనకు తెలియదన్నారు.
కాంగ్రెసు కసరత్తు
2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం పార్టీ బలోపతం, అభ్యర్థులపై దృష్టి సారించింది. పార్టీ బలోపంతం, అభ్యర్థుల ఎంపిక విషయమై నేతలు వరుసగా భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఎకె ఆంటోనీతో పార్టీ ప్రధాన కార్యదర్శులు సాయంత్రం భేటీ కానున్నారు. గురువారం కాంగ్రెసు వర్కింగ్ కమిటీ, ఆ తర్వాత ఏఐసిసి సమావేశం జరగనుంది.












Click it and Unblock the Notifications