ఐసీయులో చికిత్స పొందుతున్న యువతిపై రెండుసార్లు రేప్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని గాంధీ నగర్లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రికి డెంగ్యూ చికిత్స కోసం వచ్చిన మహిళ పైన అక్కడ పని చేస్తున్న ఓ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డెంగ్యూతో బాధపడుతన్న 21 ఏళ్ల యువతి ఇటీవల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పైన రాత్రి వేళలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ చౌహాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని వార్డు బాయ్ సహకారంతో డాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఆసుపత్రిలోని వార్డు బాయ్ సహకారంతో డాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన డాక్టరుతో పాటు సహకరించిన వార్డు బాయ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రిలో చేరిన ఆమె పైన రెండుసార్లు అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications