Drinker: సుఖపెట్టాలని భార్య చెబితే మొగుడు ఏం చేశాడంటే, ఆంటీతో ?, కత్తితో కసిగా !
చెన్నై/ తేంకాశి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త నిర్లక్షం చేశాడు. తనతో కాపురం చేసి నువ్వు ఎంజాయ్ చెయ్యాలని, నన్ను సుఖపెట్టాలని భార్య మొత్తుకుంది. మద్యం మత్తులో వేరే ప్రాంతంలో ఉన్న ఆంటీని భర్త తగులుకున్నాడు. భార్యతో చేయ్యాల్సిన కాపురం, సంసారం ఆంటీతో చేసి అక్కడ ఎంజాయ్ చేశాడు. ఇదేమని పదేపదే ప్రశ్నిస్తున్న భార్య మీద రగిలిపోయాడు. భార్య ఉద్యోగం చేస్తున్న చోటకు పీకలదాక మద్యం సేవించి వెళ్లిన భర్త అతని భార్యతో పాటు పక్కన ఉన్న మహిళను పొడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని చక్కగా తనతో కాపురం చెయ్యాలని చెబుతున్న భార్య ప్రాణాలు ఆమె భర్త చేతిలోనే పోవడం కలకలం రేపింది.

అత్తకూతురితో లవ్
తమిళనాడులోని తేంకాశి జిల్లాలోని అలంగుళంలోని అన్నార్ స్ట్రీట్ లో రాజగోపాల్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అత్తకూతురు అయిన మల్లికా (22)ను ప్రేమించిన రాజగోపాల్ రెండు సంవత్సరాలు ఆమెతో తిరిగి ఎంజాయ్ చేశాడు. సొంత అత్తకూతురు కావడంతో మూడు సంవత్సరాల క్రితం రాజగోపాల్, మల్లికను పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు.

సెలూన్ షాప్ లో భారీ సంపాదన
రాజగోపాల్ సొంతంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాజగోపాల్ సెలూన్ షాప్ ఫేమస్ కావడం, కస్టమర్లు విపరీతంగా వచ్చి వెలుతుండంతో అతని సంపాదన భారీగానే ఉంది. డబ్బులు బాగా సంపాదిస్తున్న రాజగోపాల్ ప్రతిరోజూ మద్యం సేవించడం మొదలుపెట్టాడు.

నాతో కాపురం చెయ్యాలి, నన్ను సుఖపెట్టాలి
మద్యం సేవించడం మానేయాలని, తనతో చక్కగా కాపురం చేసి నువ్వు ఎంజాయ్ చేసి నన్ను సుఖపెట్టాలని భార్య మల్లిక భర్త రాజగోపాల్ కు ప్రతిరోజూ పదేపేదే చెబుతోంది. అయితే డబ్బు సంపాదిస్తున్నాని, నా ఎంజాయ్ నాది అని భర్త రాజగోపాల్ భార్య మల్లికతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు.

భార్యను వదిలేసి ఆంటీతో సంసారం
భార్య మల్లిక కూడా అలుంగలం పట్టణం కేబుల్ ఆపరేటర్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. భార్య మల్లికతో కాపురం చెయ్యకుండా రాత్రి ఫుల్ గా మద్యం సేవిస్తున్న రాజగోపాల్ పక్క వీధిలో నివాసం ఉంటున్న ఓ ఆంటీని తగులుకుని ఆమెతో కాపురం చెయ్యడం మొదలుపెట్టాడు. భార్య మల్లికను సుఖ పెట్టకుండా ఆంటీని సుఖపెట్టి రాజగోపాల్ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

రెండు సార్లు పోలీసులు పంచాయితీలు
భర్త రాజగోపాల్ మద్యం సేవించి తనతో సంసారం చెయ్యకుండా వేరే ఆంటీని తగులుకున్నాడని, తనను టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ భార్య మల్లిక ఇప్పటి వరకు రెండుసార్లు అలుంగులం మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. రెండుసార్లు పోలీసులు రాజగోపాల్, మల్లిక దంపతులకు నచ్చచెప్పి కేసు లేకుండా పంచాయితీలు చేసి పంపించారు. అయినా రాజగోపాల్ లో ఎలాంటి మార్పు రాలేదు. తన మీద మల్లిక కేసు పెట్టిందని, అందరిలో పరువు తీసిందని భర్త రాజగోపాల్ రగిలిపోయాడు.

భార్య ఉద్యోగం చేస్తున్న చోటకు వెళ్లి ?
గురువారం సాయంత్రం మల్లిక కేబుల్ ఆపరేటర్ కార్యాలయంలో ఉంది. భార్య మల్లిక ఉద్యోగం చేస్తున్న కార్యాలయం దగ్గరకు రాజగోపాల్ వెళ్లాడు. అక్కడ భార్య మల్లికతో గొడవపెట్టుకున్న రాజగోపాల్ జోబులో వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని ఆమెను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. అదే కార్యాలయంలో పని చేస్తున్న శేఖర్ భార్య మారియమ్మల్ రాజగోపాల్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆమెను కూడా పొడిచేసి అక్కడి నుంచి పరారైనాడు.
Recommended Video

భార్యను చంపేసి బ్రాంది షాప్ పక్కలో !
రాజగోపాల్ చేతిలో కత్తిపోట్లకు గురైన భార్య మల్లిక, కేబుల్ ఆపరేటర్ కార్యాలయం ఉద్యోగి మారియమ్మల్ కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఇద్దరిని నెల్లై ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మల్లిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగయాలైన మారియమ్మాల్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. భార్య మల్లికను చంపేసిన రాజగోపాల్ ఊరి చివర్లోని బ్రాంది షాపులో లిక్కర్ తీసుకుని పక్కనే ఉన్న డాబాలో మద్యం సేవిస్తూ అక్కడే నిద్రలోకి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులో పడిపోయిన రాజగోపాల్ ను అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications