ఢిల్లీలో భూకంపం: క్యాపిటల్ రీజియన్, చుట్టుపక్కలా ప్రకంపనలు, జనం బెంబేలు
దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు అలజడి రేపాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి భూమి కంపించింది. క్యాపిటల్ రీజియన్ తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ప్రపంపనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలో సంభవించింది స్వల్ప స్థాయి భూకంపమేనని తెలుస్తోంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బెంబేలెత్తిపోయారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..













Click it and Unblock the Notifications