ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రం, నేడు జేడీయూలో చేరిక
పాట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారు. ఆయన ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరనున్నారు. జేడీయూ రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరుతున్నారు. జేడీయూ రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరుతారు.

ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఉదయం ఇచ్చిన ఓ ట్వీట్‌లో 'బీహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంద'ని చెప్పారు.ఆయనకు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పార్టీ సభ్యత్వం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications