పేదల ఖాతాలో నెలకు రూ.6 వేలు : కనీస ఆదాయ పథకం విధివిధానాలు ప్రకటించిన రాహుల్

హైదరాబాద్ : ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకునేందుకు కనీస ఆదాయ పథకం బ్రహ్మాస్త్రాన్ని సంధించారు కాంగ్రెష్ చీఫ్ రాహుల్ గాంధీ. దేశంలోని పేదల ఖాతాలో నెలకు రూ.6 వేలు జమచేస్తామని పేర్కొన్నారు. దీంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

every poor people account credit rs 6k for every month : rahul

చిదంబరం కమిటీ కసరత్తు
ఈ పథకం కోసం అంచనాలు వేశామన్నారు రాహుల్ గాంధీ. చిదంబరం నేత‌ృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+