వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

EX CM: హిజాబ్ వివాదం, కాంగ్రెస్ అవాకాశం ఇచ్చింది, బీజేపీ స్కెచ్ వేసింది, సామాన్యులు, మాజీ సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు రాజకీయ పార్టీల హస్తం ఉందని, ఆ రెండు రాజకీయ పార్టీలు ఆడిన ఆటలో కర్ణాటక ప్రజలు పావులు అవుతున్నారని మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉడిపిలో ప్రారంభం అయిన చిన్న వివాదం ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చిన్న అవకాశాన్ని కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించడంతో ఇప్పుడు వివాదం ముదిరిపోయిందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. హిందూ కార్యకర్తల హత్యలను ప్రచారం చేసుకుంటూ బీజేపీ నాయకులు కాలం గడుపుతున్నారని, హత్యకు గురైన హిందూ కార్యకర్తలకు ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఎలాంటి న్యాయం చెయ్యలేదని, హత్యకు గురైన హిందూ కార్యకర్తల పేర్లు చెప్పుకుంటూ బీజేపీ నాయకులు కాలం గడిపేస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రేస్, బీజేపీ నాయకుల ఆడుతున్న మైండ్ గేమ్ తో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సీఎం ఆరోపించారు.

Muslim goons: ముస్లీం గూండాలను డీకేసీ రెచ్చగొట్టి అమాయకులను చంపిస్తున్నారు, మంత్రి ఫైర్!Muslim goons: ముస్లీం గూండాలను డీకేసీ రెచ్చగొట్టి అమాయకులను చంపిస్తున్నారు, మంత్రి ఫైర్!

కాంగ్రేస్ పార్టీ vs బీజేపీ

కాంగ్రేస్ పార్టీ vs బీజేపీ

ఉడిపిలో ప్రారంభం అయిన హిజాబ్ వివాదం ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చిన్న అవకాశాన్ని కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించడంతో ఇప్పుడు వివాదం ముదిరిపోయిందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

పేర్లు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు

పేర్లు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు

హిందూ కార్యకర్తల హత్యలను ప్రచారం చేసుకుంటూ బీజేపీ నాయకులు కాలం గడుపుతున్నారని, హత్యకు గురైన హిందూ కార్యకర్తలకు ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఎలాంటి న్యాయం చెయ్యలేదని, హత్యకు గురైన హిందూ కార్యకర్తల పేర్లు చెప్పుకుంటూ బీజేపీ నాయకులు కాలం గడిపేస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 హర్షా హత్య వెనుక రాజకీయ డ్రామాలు ?

హర్షా హత్య వెనుక రాజకీయ డ్రామాలు ?


భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు రాజకీయ పార్టీల హస్తం ఉందని, ఆ రెండు రాజకీయ పార్టీలు ఆడిన ఆటలో కర్ణాటక ప్రజలు పావులు అవుతున్నారని మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉడిపిలో ప్రారంభం అయిన చిన్న వివాదం ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజల ఆస్తులు ఎందుకు నాశనం చేస్తున్నారు ?

ప్రజల ఆస్తులు ఎందుకు నాశనం చేస్తున్నారు ?


శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురైన తరువాత ఆ పట్టణంలో సామాన్య ప్రజల ఆస్తులు ద్వంసం చేశారని, హత్యకు గురైన హర్షాకు, ఆస్తులు నాశనం అయిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో చేసిన పనికి ఎవరి ఆస్తులో ద్వంసం అవుతు్నాయని, ఇలాంటి పనులు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
EX CM: Shivamogga Incident : Former CM H D Kumaraswamy Said, Main Culprit Yet To Arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X