Sister: దాయాదుల బిడ్డలు, బయటకు అన్నాచెల్లెలు, లోపల మ్యాటర్ ?, అమ్మ చూసిందని, చంపేసి !
బెంగళూరు/ తుమకూరు: దయాదుల కుటుంబాల్లోని అక్కా, చెల్లెలు, అన్నదమ్ములు సంతోషంగా వివాహాలు చేసుకుని ఎవరికి వాళ్లు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. అన్నదమ్ములకు పిల్లలు ఉన్నారు. చిన్నాన, పెద్దనాన్న పిల్లలు కలసి మెలసి ఉంటున్నారు. ఇదే సమయంలో ఆడపిల్లలు, మగ పిల్లలు కలసి ఆడుకుంటున్నారు. అందరూ వరుసకు అన్నాచెళ్లెళ్లు కావడంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. రానురాను ఆడపిల్లలు, మగ పిల్లలకు వయసు పెరుగుతూ వచ్చింది. ఎంతైనా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అంటూ ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు. చదువుకుంటున్న ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కలసి మెలసి ఉంటున్నారు. ఇదే సమయంలో ఓ మహిళ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉన్న మహిళ నీటి సంపులో పడి చనిపోవడంతో అందరూ హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసి వివరాలు బయటకు లాగారు. పోలీసుల విచారణలో ఇంతకాలం వెలుగు చూడని విషయాలు బయటకు రావడం కలకలం రేపింది. చనిపోయిన మహిళ, ఆమె పెద్దమ్మ కొడుకును పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. వరుసకు అన్నాచెల్లెలి లవ్ స్టోరీ బయటకు రావడం, ఇదే విషయంలో యువతి తల్లి హత్యకు గురైయ్యింది అని వెలుగు చూడటం కలకలం రేపింది.

కాలేజ్ లో చదువుతున్న కూతురు
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కోరటగెరె పట్టణంలో సావిత్రమ్మ (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. సావిత్రమ్మకు శైలజా (21) అనే కూతురు ఉంది. సావిత్రమ్మకు అక్కలు, చెల్లెళ్లు ఉన్నారు. సావిత్రమ్మ అక్కచెల్లెళ్లు వివాహాలు చేసుకుని అందరూ సంతోషంగా ఎవరి ఇళ్లల్లో వారు హ్యాపీగా ఉంటున్నారు.

సావిత్రమ్మ అక్క కొడుకు
దయాదుల కుటుంబాల్లోని అక్కా, చెల్లెలు, అన్నదమ్ములు సంతోషంగా వివాహాలు చేసుకుని ఎవరికి వాళ్లు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. సావిత్రమ్మ అక్క కూడా వివావాం చేసుకుని సంతోషంగా ఉంటున్నది. సావిత్రమ్మ అక్కకు పునీత్ (26) అనే కొడుకు ఉన్నాడు. సావిత్రమ్మ అక్కాచెల్లెళ్లకు, ఆమె అన్నదమ్ములకు పిల్లలు ఉన్నారు.

ఇంతకాలం ఎవ్వరికీ అనుమానం రాలేదు
చిన్నాన, పెద్దనాన్న పిల్లలు కలసి మెలసి ఉంటున్నారు. ఇదే సమయంలో ఆడపిల్లలు, మగ పిల్లలు కలసి ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో ఆడపిల్లలు, మగ పిల్లలు కలసి ఆడుకుంటున్నారు. అందరూ వరుసకు అన్నాచెళ్లెళ్లు కావడంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. రానురాను సావిత్రమ్మ అక్కాచెళ్లేళ్ల ఆడపిల్లలు, ఆమె సోదరుల మగ పిల్లలకు వయసు పెరుగుతూ వచ్చింది.

నీటి సంపులో శవమైన సావిత్రమ్మ
ఎంతైనా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అంటూ సావిత్రమ్మ అక్కాచెల్లెళ్లు ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు. చదువుకుంటున్న ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కలసి మెలసి ఉంటున్నారు. ఇదే సమయంలో సావిత్రమ్మ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సావిత్రమ్మ ఇంటి ముందే నీటి సంపులో శవమై కనిపించండంతో అందరూ హడలిపోయారు.

సీక్రేట్ మ్యాటర్ బయటకు వచ్చింది
పెళ్లి వయసు ఉన్న కూతురు శైలజా ఉన్న సావిత్రమ్మ ఇంటి ముందు నీటి సంపులో పడి చనిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసి వివరాలు బయటకు లాగారు. పోలీసుల విచారణలో ఇంతకాలం వెలుగు చూడని విషయాలు బయటకు రావడం సావిత్రమ్మ కుటుంబంలో కలకలం రేపింది.

మహిళ కూతురు, అన్న అరెస్టు
నీటి సంపులో పడి చనిపోయిన సావిత్రమ్మ, ఆమె అక్క కొడుకు పునీత్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. వరుసకు అన్నాచెల్లెలు అయిన శైలజా, పునీత్ ల లవ్ స్టోరీ బయటకు రావడం, ఇదే విషయంలో శైలజా తల్లి సావిత్రమ్మ హత్యకు గురైయ్యింది అని వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపింది.

పైకి అన్నా చెల్లెలు, లోపల మాత్రం లవ్ స్టోరీ
శైలజా, పునీత్ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. బయట ప్రపంచానికి ఇద్దరూ అన్నాచెల్లెలు. అయితే లోపల మాత్రం ఇద్దరూ కామంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. చాలాకాలం నుంచి పునీత్, శైలజాల అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. అయితే ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా శైలజా తల్లి సావిత్రమ్మకు చిక్కిపోయారని, ఆ సమయంలో మీరు అన్నాచెల్లెలు, ఇలా చెయ్యడం మంచిది కాదని సావిత్రమ్మ ఇద్దరిని హెచ్చరిచిందని తెలిసింది

మ్యాటర్ తెలిసిపోయిందని భయపడిపోయిన కూతురు
విషయం మా అమ్మకు తెలిసిపోయిందని శైలజా భయపడిపోయింది. అంతే వయసుకు అన్న అయిన ప్రియుడు పునీత్ తో కలిసి సావిత్రమ్మను ఆమె కూతురు గొంతు నులిమి చంపేసి శవాన్ని ఇంటి ముందు ఉన్న నీటి సంపులో వేసి ప్రమదవశాత్తు నీటి సంపులో పడి చనిపోయిందని నాటకాలు ఆడారని పోలీసు విచారణలో వెలుగు చూసింది.

ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది
తల్లి సావిత్రమ్మను హత్య చేసిన శైలజా, ఆమెకు వరుసకు సోదరుడు అయ్యే ప్రియుడు పునీత్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వరుసకు అన్న అయ్యే పునీత్ తో అక్రయ సంబందం పెట్టుకున్న శైలజా ఆమె కన్నతల్లి సావిత్రమ్మను హత్య చెయ్యడం కలకలం రేపింది. తల్లి సావిత్రమ్మను చంపేసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న కూతురు శైలజాతో పాటు పునీత్ ఇప్పుడు జైలుపాలైనారు.












Click it and Unblock the Notifications