జై శ్రీరాం అన్నందుకు మంత్రికి ఫత్వా, 100సార్లు అంటానన్న ఖుర్షీద్
జై శ్రీరామ్ అని నినదించినందుకు నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు ఖుర్షీద్ అహ్మద్‌కు ఇమారత్ షరియా ఆదివారం ఫత్యా జారీ చేసింది.
పాట్నా: జై శ్రీరామ్ అని నినదించినందుకు నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు ఖుర్షీద్ అహ్మద్‌కు ఇమారత్ షరియా ఆదివారం ఫత్యా జారీ చేసింది.
ఖుర్షీద్ అహ్మద్ మైనారిటీ వ్యవహారుల మంత్రగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, తనకు ఇమారత్ షరియా ఫత్వా జారీ చేయడంపై ఖుర్షీద్ అహ్మద్ ఘాటుగా స్పందించారు.
జై శ్రీరామ్ నినాదం వెనుక తన ఉద్దేశం ఏమిటో అల్లాకు తెలుసునని అన్నారు. బీహార్ రాష్ట్రాభివృద్ధి జరుగుతుందంటే జై శ్రీరామ్ అని 100 సార్లు అనడానికి కూడా తాను వెనుకాడనని అన్నారు.

తన ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లే ఫత్యా జారీ చేశారన్నారు. ఇస్లాం మతం సహనాన్ని, సోదరభావాన్ని ప్రబోధిస్తుందని, సాటివారిని ప్రేమించాలని చెబుతుందన్నారు.
ఫత్వాలకు బయపడేది లేదని, తానేమిటో తన పనితీరే చెబుతుందన్నారు. బీహార్ ప్రజల పట్ల తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు మాత్రమే తాను భయపడతానని, మిగతా వాటికి ఖాతరు చేయనన్నారు.
కాగా, ఖుర్షీద్ అహ్మద్ జై శ్రీరామ్ నినాదం చేస్తూ తాను రామ్, రహీమ్‌ను సమానంగా ఆరాధిస్తానని చెబుతున్నారని, ఇస్లాం మతం దీనిని ఎంతమాత్రం అంగీకరించదని ఫత్వా జారీ చేసిన మత పెద్ద ముఫ్తి సుహైల్ అన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications