దుబాయ్ టూ మంగళూరు: రన్ వేలో ముందుకు దూసుకెళ్లిన విమానం, 183 మంది ప్రయాణికులు!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు బజ్పే అంతర్జాతీయ విమానాశ్రంలో విమానం అదుపుతప్పడంతో తృటిలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
దుబాయ్ నుంచి మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎయిర్ ఇండియా 380 విమానం వచ్చింది. మంగళూరులోని బజ్పే అంతరాజ్జాతీయ విమానశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తరువాత విమానాన్ని పార్కింగ్ స్థలంలో ఉంచే సమయంలో ఒక్కసారిగా అది ముందుకు దూసుకెళ్లింది.

విషయం గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యి విమానాన్ని అదుపుచేశారు. విషయం గుర్తించిన ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులు, విమానం సిబ్బందిని క్షేమంగా బయటకుదించారు. విమానం ముందుకు దూసుకెళ్లిన సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు. విమాన సిబ్బంది ఉన్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి యూటీ. ఖాదర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బజ్పే విమానాశ్రయం అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గతంలో మంగళూరులోని బజ్పే విమానాశ్రయంలో విమాన ప్రమాదలు జరిగాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications