8 నుంచి బ్రిటన్ టు ఇండియా ప్లైట్స్ పునరుద్దరణ.. వారానికి 15 ప్లైట్లకు అనుమతి..
కొత్త రకం కరోనా స్ట్రెయిన్ హై టెన్షన్ నెలకొంది. ఈ వైరస్ జాడ బ్రిటన్‌లో కనిపించడంతో అక్కడినుంచి రవాణాను దాదాపుగా అన్నీ దేశాలు నిషేధం విధించాయి. ఇవాళ (శుక్రవారం) వరకు భారత దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు 29కి చేరాయి. మిగతా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా కొన్ని విమానాలు నడిపించేందుకు అనుమతి ఇచ్చింది.
Recommended Video


ఈ నెల 8వ తేదీ నుంచి బ్రిటన్ నుంచి భారత్‌కు కొన్ని విమాన సేవలను పునరుద్దరిస్తామని పౌర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు వారానికి 15 విమానాలు రవాణాకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ నుంచి బ్రిటన్‌కు విమాన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. తర్వాత పరిస్థితిని బట్టి పెంచడం/ తగ్గించడం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. విమాన సేవల పునరుద్దరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీచేస్తోందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications