శుభవార్త: 80% డిస్కౌంట్ సేల్స్, మొబైల్స్‌పై బంపర్ ఆఫరిచ్చిన ఫ్లిప్‌కార్ట్

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 17వ, తేది వరకు కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్ , మొబైల్ యాక్సెసరీస్‌పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకించింది. రెడ్‌మీ నోట్ 4, ఎంఐ ఏ1, మోటో ఈ4 ప్లస్, లెనోవో కే8 ప్లస్, ఐఫోన్ 8, పిక్సల్ 2 తదితర వాటిపై ఊహించని రాయితీలు ప్రకటించింది.

ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దీంతో కష్టమర్లకు చౌకగా మొబైల్స్‌తో పాటు ఇతర వస్తువులను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిస్కౌంట్ సేల్స్‌ను తీసుకువస్తున్నాయి,

ఆయా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడ ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లపై ఆఫర్లను ప్రకటించడం గమనార్హం.

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.రెండు రోజుల పాటు డిస్కౌంట్ సేల్స్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.డిసెంబర్ 17వరకు ఈ డిస్కౌంట్స్ సేల్స్ కొనసాగుతాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అయితే భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ‘ఫించ్‌డేస్' పేరుతో ప్రారంభించిన ఈ సేల్ ఈనెల 17 వరకు కొనసాగుతుంని ప్రకటించింది.

భారీ ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

భారీ ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

రెడ్‌మీ నోట్ 4, ఎంఐ ఏ1, మోటో ఈ4 ప్లస్, లెనోవో కే8 ప్లస్, ఐఫోన్ 8, పిక్సల్ 2 తదితర వాటిపై ఊహించని రాయితీలు ప్రకటించింది.టాప్ సెల్లింగ్ ఫోన్ల కేటగిరీలో ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రొ, ఒప్పో ఎఫ్3 ప్లస్, గెలాక్సీ జే3 ప్రొ, మోటో సీ ప్లస్, శాంసంగ్ మ్యాక్స్, ఆనర్ 9ఐ, నోకియా 5 తదితర బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల్లోనూ ఫ్లిప్‌కార్ట్ 80 శాతం రాయితీ ప్రకటించింది.

80 శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

80 శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్


అన్ని కేటగిరీల్లోనూ ఫ్లిప్‌కార్ట్ 80 శాతం రాయితీ ప్రకటించింది.టాప్ సెల్లింగ్ ఫోన్ల కేటగిరీలో ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రొ, ఒప్పో ఎఫ్3 ప్లస్, గెలాక్సీ జే3 ప్రొ, మోటో సీ ప్లస్, శాంసంగ్ మ్యాక్స్, ఆనర్ 9ఐ, నోకియా 5 తదితర బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2ఎక్స్‌ఎల్‌ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. పిక్సెల్2 అసలు ధర రూ.61 వేలు కాగా, రూ.49,999కే అందుబాటులో ఉంచింది.

రెడ్‌మీపై రూ.1000 తగ్గింపు

రెడ్‌మీపై రూ.1000 తగ్గింపు


రెడ్‌మీ నోట్ 4 (32జీబీ) ను వెయ్యి రూపాయల రాయితీపై రూ.9,999కే అందిస్తోంది. 64 జీబీ వేరియంట్‌ను రూ.10,999కే అందుబాటులో ఉంచింది. దీని అసలు ధర రూ.12,999.రూ.49 వేల విలువైన ఐఫోన్ 7 32 జీబీ వేరియంట్‌ను రూ.42,999, 128జీబీ వేరియంట్‌ను రూ.49,999కి విక్రయిస్తోంది.
షియోమీ ఎంఐ ఏ1 అసలు ధర రూ.14,999 కాగా, రూ.12,999కే అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+