కేంద్రమంత్రి ఎస్ జైశంకర్‌కు మాతృ వియోగం... తల్లి సులోచన కన్నుమూత...
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం(సెప్టెంబర్ 19) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'నా తల్లి ఇవాళ కన్నుమూశారన్న విషయం తెలియజేయడానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. అమ్మ స్నేహితులు,శ్రేయోలాభిషులు ఆమెను తమ ఆలోచనల్లో పదిలపరుచుకోవాలని కోరుతున్నాం. అనారోగ్యంలో ఆమెకు అండగా నిలబడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.' అని చెప్పారు.

సులోచన సుబ్రహ్మణ్యం వయసు 80 పైబడి ఉంటుందని తెలుస్తోంది. ఆమెకు కేంద్రమంత్రి జైశంకర్‌తో పాటు విజయ్ కుమార్,సంజయ్ సుబ్రహ్మణ్యం అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. సులోచన సుబ్రహ్మణ్యం భర్త కె సుబ్రహ్మణ్యం 2011 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ప్రఖ్యాత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా,భారతదేశ అణు సిద్ధాంత పితామహుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
Deeply grieved to inform of the passing away today of my mother Sulochana Subrahmanyam. We ask her friends and well-wishers to keep her in their thoughts. Our family is especially grateful to all those who supported her during her illness. pic.twitter.com/6hEzbFJB1q
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 19, 2020
Recommended Video
సులోచన సుబ్రహ్మణ్యం మృతి పట్ల కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్,నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంతాపం ప్రకటించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications