Boat Accident: యూపీలో ఘోర ప్రమాదం.. యమున నదిలో మునిగిన పడవ..
ఉత్తరప్రదేశ్లోని బండాలోని మార్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. యమున నదిలో కౌహాన్, యశోధర్కు మధ్య 50 మందితో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి భేలుపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభు ఘాట్ వద్ద బోటు మునిగిపోయిందని ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు.

నలుగురు మృతి..
చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఫిరోజాబాద్ జిల్లా తుండ్ల వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతి చెందిన బోటు వ్యక్తి వారణాసి వాసిగా పేర్కొన్నారు. మృతులను తుండ్ల వాసులు సంజయ్ (36), ఇమాముద్దీన్ (30), అనస్ (22), సన్నీ (26)గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని అధికారులు తెలిపారు.
UP | A boat, full of passengers, carrying them in the Yamuna river from Fatehpur to Marka village capsized killing 2 persons. Yet to identify the number of people who were present on the boat. Search & rescue operation on: Banda police pic.twitter.com/89KY7vmlnY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 11, 2022
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications