రాజ్యాంగ ధర్మాసనంలో వారు లేరు: వివాదం అలాగే...
న్యూఢిల్లీ: నలుగురు అసంతృప్త న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు. జస్టిస్ చలమేశ్వర్, ఎంబి లోకూర్, కురియన్, జోసెఫ్ల్లో ఎవరికి కూడా రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎకె సిక్రి, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ నెల 17వ తేదీ నుంచి కీలకమైన కేసులను ఈ బెంచీ విచారిస్తుంది.

అయితే, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రెస్ మీట్ పెట్టి అసంతృప్తిని వ్యక్తం చేసిన న్యాయమూర్తులతో చర్చలకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. తాను చేసింది సరైందనే ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
ఆధార్ చట్టానికి రాజ్యాంగబద్ధత, వయోజనుల మధ్య రీ క్రిమనలైజింగ్ గే సెక్స్‌కు సంబంధించిన 2013 తీర్పు వంటి కీలకమైన కేసులను తాజాగా ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications