Girl: స్కూల్ బస్సులో అమ్మాయి మీద డ్రైవర్ లైంగిక దాడి, సినిమా చూసి సైలెంట్ గా ఆయా !
బెంగళూరు: స్కూల్ లో నర్సరీ చదువుతున్న మూడు సంవత్సరాల ఆరు నెలల అమ్మాయి ప్రతిరోజు స్కూల్ బస్సులో వెళ్లి వస్తోంది. ఎప్పటిలాగే ఆ అమ్మాయి ఉదయం స్కూల్ బస్సులోనే స్కూల్ కు వెళ్లింది. స్కూల్ లో ఆ చిన్నారి సాటి పిల్లలతో కలిసి ఆడుకుంది. మద్యాహ్నం అదే స్కూల్ బస్సులో ఆ అమ్మాయి ఇంటి దగ్గరకు వెళ్లింది. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలోనే స్కూల్ బస్సులో మూడు సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

స్కూల్ కు వెలుతున్న అమ్మాయి
స్కూల్ బస్సు డ్రైవర్, పిల్లలకు సహాయం చెయ్యడానికి బస్సులో ఉండే ఆయా మూడు సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని ఆమె తల్లికి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమ్మాయిని ఇంటికి పిలుచుకుని వెళ్లిన తల్లి యూనీఫామ్ తీసి డ్రస్ మార్చడానికి ప్రయత్నించింది. అమ్మాయి శరీరం మీద గాయాలు చూసిన తల్లి సాక్ కు గురైయ్యింది.

హడలిపోయిన తల్లి
ఏం జరిగింది అని తల్లి ఆ చిన్నారిని ప్రశ్నించింది, చిన్నారి గట్టిగా ఏడుస్తూ బస్సులో అంకుల్ తనను పట్టుకుని ఎక్కడంటే అక్కడ కొరికేశాడని, కొట్టాడని చిన్నారని చెప్పడంతో తల్లి హడలిపోయింది. వెంటనే అమ్మాయి తల్లి భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

బెండ్ తీస్తే అసలు మ్యాటర్ చెప్పాడు
పోలీస్ స్టేషన్ లో బస్సు డ్రైవర్ కు బెండ్ తియ్యడంతో స్కూల్ బస్సులోనే అమ్మాయి మీద తాను అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించాడని అంగీకరించాడని భోపాల్ పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సులో డ్రైవర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తుంటే అడ్డుకోకుండా అతనికి సహాయం చేసిందని, ఆ విషయం బయటకు రాకుండా అతనికి సహకరించిందని ఆరోపిస్తూ స్కూల్ బస్సు ఆయాను అరెస్టు చేశామని భోపాల్ పోలీసులు తెలిపారు.

హోమ్ మంత్రి క్లారిటి
స్కూల్ బస్సులో అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిన కేసులో మహిళతో పాటు డ్రైవర్ ను కూడా అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మధ్యప్రదేశ్ నరోత్తమ్ మిశ్రా స్థానిక మీడియాకు చెప్పారు. స్కూల్ బస్సులో మూడు సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వెలుగు చూడటం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications