
Girlfriend: అసలు మ్యాటర్ ?, తల ఎక్కడ ఉందో అని కిరాతకుడు చెప్పలేదు, బెదిరించిందని ? కిల్లర్ స్కెచ్ !
న్యూఢిల్లీ/ముంబాయి: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు కుటుంబ సభ్యులను దూరం చేసి వెంట పిలుచుకుని వెళ్లిన ప్రియుడు ఆమెతో సహజీవనం చేశాడు. ప్రేమించిన అమ్మాయి శ్రద్దాను దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా నరికిన కిరాతకుడు నార్కో అనాలసిన్ పరీక్షల్లో పోలీసులను తికమక పెట్టే సమాధానం ఇస్తున్నాడని తెలిసింది. రోజుకు ఒక విషయం చెబుతున్న హంతకుడు అతని ప్రియురాలి తల ఎక్కడ పెట్టాడు ? అనే విషయం మాత్రం కచ్చితంగా చెప్పకపోవడంతో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే నా టార్గెట్ హిందూ అమ్మాయిలు అని చెప్పిన హంతకుడు ఇప్పుడు తన ప్రియురాలు శ్రద్దా తనను వదిలేస్తానని పదేపదే బెదిరించడంతె చంపేశానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే పోలీసులకు చాలా ముఖ్యమైన సమాచారం చిక్కిందని తెలిసింది.
Wife: భార్య లేడీ పోలీసు, భర్త సైనికుడు, మద్యలో చాలా గ్యాప్ వచ్చిందని ?, భార్యను సింపుల్ గా చంపేసి !

కామం తీర్చుకుని ఎంతపని చేశాడంటే ?
ముంబాయికి చెందిన శ్రద్దా అనే యువతిని ప్రేమించినట్లు నటించిన హఫ్తాబ్ అనే కిరాతకుడు లవ్ జీహాద్ లో భాగంగా ఆమెను ఢిల్లీకి పిలుచుకుని వెళ్లాడు. పెళ్లి చేసుకోకుండానే శ్రద్దాతో సహజీవనం చేసిన హఫ్తాబ్ అతని కామం తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన శ్రద్దాను దారుణంగా హత్య చేసిన హఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు.

నన్ను వదిలేస్తానని బెదిరించింది.... అందుకే ?
శ్రద్దాను కిరాతకంగా హత్య చేి ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేసిన హఫ్తాబ్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నార్కో అనాలసిస్ పరీక్షల్లో హఫ్తాబ్ నిజం చెబుతాడని పోలీసు అధికారులు ఎదురు చూశారు. శ్రద్దా తనను వదిలేస్తానని పదేపదే బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని హఫ్తాబ్ చెప్పాడని తెలిసింది.

శ్రద్దా తల ఎక్కడ ఉంది ?
పోలీసుల విచారణలో రోజుకు ఒక విషయం చెబుతున్న హంతకుడు హఫ్తాబ్ అతని ప్రియురాు శ్రద్దా తల ఎక్కడ పెట్టాడు ? అనే విషయం మాత్రం కచ్చితంగా చెప్పకపోవడంతో పోలీసులు నానా తంటాలు పడుతున్నారని వెలుగు చూసింది. కిరాతకుడు హఫ్తాబ్ నార్కో అనాలసిన్ పరీక్షల్లో పోలీసులను తికమక పెట్టే సమాధానం ఇస్తున్నాడని తెలిసింది.

తల కచ్చితంగా కావాలి
శ్రద్దాను హత్య చేసిన అఫ్తాబ్ కు కచ్చితంగా శిక్ష పడాలాంటే ఆమె తల చిక్కాలని పోలీసులు అంటున్నారు. శ్రద్దాను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన హఫ్తాబ్ వాటిని అటవి ప్రాంతంలో విసిరేశాడు. శ్రద్దా శరీరంలోని ముక్కలు కొన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రద్దా తల చిక్కితో దానిని కోర్టు ముందు సాక్షంగా సమర్పించాలని, అప్పుడే హఫ్తాబ్ కు సరైన శిక్షపడుతుందని పోలీసులు అంటున్నారు. శ్రద్దాను అతిదారుణంగా హత్య చేసిన హఫ్తాబ్ తీహార్ జైల్లో ఉన్నాడు.