Girlfriend: గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ లో టెక్కీ ఎంజాయ్, పోర్న్ సైట్ అతని వీడియో అతనే చూసి !
బెంగళూరు: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ)గా ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల యువకుడు మంచి జీతం తీసుకుంటున్నాడు. ప్రతి వారంలో వీకెండ్ రోజులు అయిన శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో ఆ టెక్కీ స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. టెక్కీకి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. కొన్ని వారాల క్రితం గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ టెక్కీ ఐటీ హబ్ లోని వివిద ప్రాంతాల్లో తిరిగాడు. సాయంత్రం గర్ల్ ఫ్రెండ్ తో కలిసి టెక్కీ ప్రముఖ హోటల్ కు వెళ్లాడు. రాత్రి అక్కడే గర్ల్ ఫ్రెండ్ తో ఆ టెక్కీ రొమాన్స్ చేసి ఎంజాయ్ చేశాడు. మరుసటి రోజు ఆ టెక్కీ, అతని గర్ల్ ఫ్రెండ్ హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇటీవల ఆ టెక్కీ టైమ్ పాస్ కోసం ఇంటర్నెట్ లో పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో షాక్ అయ్యాడు. పోర్న్ సైట్ లో అతని వీడియో అతనే చూసిన టెక్కీకి మైండ్ బ్లాక్ అయ్యింది. కొన్ని వారాల ముందు హోటల్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆ వీడియో తీశారని గుర్తించిన టెక్కీ హడలిపోయాడు. అయితే పోర్న్ సైట్ లో ఉన్న టెక్కీ పోర్న్ వీడియో బ్లర్ చేశారని, అతని శరీరం మీద ఉన్న పుట్టమచ్చల ఆధారంగా ఆ వీడియో తనదే అని గుర్తించిన టెక్కీ కేసు పెట్టాడని పోలీసు అధికారులు అంటున్నారు. టెక్కీ, అతని గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ చేస్తున్న సమయంలో పోర్న్ వీడియో సీక్రేట్ గా తియ్యలేదని, వివిద యాంగిల్స్ లో ఆ రూమ్ లో ఉన్న వాళ్లే ఎవరో వీడియోలు తీశారని ఓ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరు
బెంగళూరులో ని న్యూటౌన్ లో 25 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు మంచి జీతం తీసుకుంటున్నాడు. వీకెండ్ రోజులు అయిన శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో ఆ టెక్కీ స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన టెక్కీ
టెక్కీకి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. కొన్ని వారాల క్రితం గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ టెక్కీ ఐటీ హబ్ బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో తిరిగాడు. సాయంత్రం గర్ల్ ఫ్రెండ్ తో కలిసి టెక్కీ బెంగళూరులోని ప్రముఖ హోటల్ కు వెళ్లాడు. రాత్రి అక్కడే గర్ల్ ఫ్రెండ్ తో ఆ టెక్కీ రొమాన్స్ చేసి ఎంజాయ్ చేశాడు. మరుసటి రోజు ఆ టెక్కీ, అతని గర్ల్ ఫ్రెండ్ బెంగళూరులోని హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.

అతని పోర్న్ వీడియో అతనే ఇంటర్నెట్ లో చూశాడు
ఇటీవల ఆ టెక్కీ టైమ్ పాస్ కోసం ఇంటర్నెట్ లో పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో షాక్ అయ్యాడు. పోర్న్ సైట్ లో అతని వీడియో అతనే చూసిన టెక్కీకి మైండ్ బ్లాక్ అయ్యింది. కొన్ని వారాల ముందు హోటల్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆ వీడియో తీశారని గుర్తించిన టెక్కీ హడలిపోయాడు.

వీడియో బ్లర్ చేశారు..... పుట్టు మచ్చలతో శరీరం గుర్తు పట్టిన టెక్కీ
తన గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ లో ఉన్న సమయంలో తీసిన వీడియో పోర్న్ సైట్ లో ఉన్నాయని, మీరే న్యాయం చెయ్యాలని టెక్కీ బెంగళూరు సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోర్న్ సైట్ లో ఉన్న టెక్కీ పోర్న్ వీడియో బ్లర్ చేశారని, అతని శరీరం మీద ఉన్న పుట్టమచ్చల ఆధారంగా ఆ వీడియో తనదే అని గుర్తించిన టెక్కీ కేసు పెట్టాడని పోలీసు అధికారులు అంటున్నారు.

అనేక యాంగిల్స్ టెక్కీ పోర్న్ వీడియోలు తీశారు ?
టెక్కీ, అతని గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ చేస్తున్న సమయంలో పోర్న్ వీడియో సీక్రేట్ గా తియ్యలేదని, వివిద యాంగిల్స్ లో ఆ రూమ్ లో ఉన్న వాళ్లే ఎవరో వీడియోలు తీశారని ఓ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చెయ్యడం బెంగళూరులో కలకలం రేపింది. హోటల్ సిబ్బంది ఎవరైనా టెక్నీ పోర్న్ వీడియో తీశారా ?, టెక్నీ స్నేహితులు ఎవరైనా వీడియో తీశారా ? అంటూ బెంగళూరు సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు కూపీ లాగుతున్నారు. అయితే టెక్కీ, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రైవేట్ వీడియో పోర్న్ సైట్ లో అప్ లోడ్ కావడం ఇప్పుడు హాట్ టాాపిక్ అయ్యింది. హోటల్ లో అనేక యాంగిల్స్ లో వాళ్ల రొమాన్స్ వీడియో తీశారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారని కన్నడ మీడియా అంటోంది. అయితే టెక్కీ తన గర్ల్ ఫ్రెండ్ తో పలానా హోటల్ కు వెలుతున్నాను అని ముందుగా ఎవరికైనా చెప్పాడా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. టెక్కీ అతని ముఖం బ్లర్ అయినా పుట్టుమచ్చల ఆధారం ఆ వీడియో నాదే అంటూ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. టెక్కీతో పాటు పోర్న్ వీడియోలు ఉన్న యువతి కూడా ఆందోళన చెందుతోందని తెలిసింది. మొత్తం మీద గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న టెక్కీ జీవితం ఇప్పుడు రోడ్డునపడింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications