Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: ప్రియుడికి హ్యాండ్, సీక్రెట్ పెళ్లి, భర్త ముందే లాగేసి రివాల్వర్ తో ?, రమ్మంటే రాలేదని !

పాట్నా/చెన్నై/హైదరాబాద్: ప్రేమించుకున్న యువతి, యువకుడు రెండు సంవత్సరాలు హ్యాపీగా తిరిగారు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు చాలా కలలు కన్నాడు. ప్రియురాలితో కలిసి ప్రియుడు ఏకాంతంగా గడిపాడు. ప్రేమికులు శారీరకంగా కలిశారని తెలిసింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో యువతి ఆమె ప్రియుడికి దూరం అయ్యింది. నాలుగు రోజుల క్రితం ప్రియురాలు వేరే యువకుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకునింది. భర్త, కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెలుతున్న ప్రియురాలిని ఆమె ప్రియుడు అడ్డగించాడు. కారులో నుంచి కొత్త పెళ్లి కూతురిని బయటకు లాగిన ఆమె మాజీ ప్రియుడు తనతో వచ్చేస్తే పువ్వులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పాడు. ప్రియుడితో కలిసి వెళ్లడానికి కొత్త పెళ్లి కూతురు నిరాకరించింది. అంతే జోబులో ఉన్న రివాల్వర్ తీసుకున్న ప్రియుడు ప్రియురాలిని ఆమె భర్త ముందే కాల్చిపారేసి అతను అదే రివాల్వర్ తో కాల్చుకోవడం కలకలం రేపింది.

 ఒకే ఊరిలో లవర్స్

ఒకే ఊరిలో లవర్స్

బీహార్ లోని నలంద జిల్లా రాహుయ్ ప్రాంతంలో రాజ్ పాల్ పాశ్వాన్ అలియాస్ రెహాన్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెహాన్ నివాసం ఉంటున్న ఊరిలోనే షబ్నమ్ కుమారి అలియాస్ షబ్నమ్ (23) అనే యువతి నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల నుంచి రెహాన్, షబ్నమ్ ప్రేమించుకున్నారు.

 జల్సా చేసిన ప్రేమికులు

జల్సా చేసిన ప్రేమికులు

ప్రేమించుకున్న రెహాన్, షబ్నమ్ రెండు సంవత్సరాలు హ్యాపీగా తిరిగారు. ప్రియురాలు షబ్నమ్ ను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు రెహాన్ చాలా కలలు కన్నాడు. ప్రియురాలు షబ్నమ్ తో కలిసి ప్రియుడు రెహాన్ ఏకాంతంగా గడిపాడు. ప్రేమికులు రెహాన్, షబ్నమ్ శారీరకంగా కలిసి ఇంతకాలం ఎంజాయ్ చేశారని తెలిసింది.

 లాక్ డౌన్ లో లవ్ సీన్ రివర్స్

లాక్ డౌన్ లో లవ్ సీన్ రివర్స్

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో షబ్నమ్ ఆమె ప్రియుడు రెహాన్ కు దూరం అయ్యింది. ప్రియురాలు షబ్నమ్ తో మాట్లాడాలని రెహాన్ చాలా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. అయితే ఇదే సమయంలో ప్రియురాలు షబ్నమ్ వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యింది. లాక్ డౌన్ సమయంలో కూడా షబ్నమ్ ను కలవాలని, ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాలని రెహాన్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

 సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ప్రియురాలు

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ప్రియురాలు

మే 26వ తేదీ బుధవారం (నాలుగు రోజుల క్రితం) ప్రియురాలు షబ్నమ్ షాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న వికాస్ అనే యువకుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకునింది. మూడు రోజుల పాటు భర్త వికాస్ తో షబ్నమ్ కాపురం చేసింది. మే 30వ తేదీ ఆదివారం సాయంత్రం షబ్నమ్ కొత్త పెళ్లి కొడుకు వికాస్ ఇంటికి వెళ్లడానికి కారులో బయలుదేరింది.

 నాతో వచ్చేయ్..... పువ్వుల్లో పెట్టి చూసుకుంటా

నాతో వచ్చేయ్..... పువ్వుల్లో పెట్టి చూసుకుంటా

కారులో కొత్త పెళ్లి కూతురు షబ్నమ్, ఆమె భర్త వికాస్, ఆమె అత్త, బంధువులు కూడా ఉన్నారు. కారు రాహుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిదర్ చాక్ వద్ద వెలుతున్న సమయంలో రెహాన్ బైక్ లో వెళ్లి వాళ్ల కారును అడ్డగించాడు. కారులో నుంచి ప్రియురాలు షబ్నమ్ ను బయటకు లాగిన రెహాన్ జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు మూడు రోజులు భర్త వికాస్ తో కాపురం చేసినా నాకు అభ్యంతరం లేదు, నాతో పాటు వచ్చేస్తే నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పాడు.

 రివాల్వర్ తో షబ్నమ్ ను కాల్చేసి కాల్చుకున్న ప్రియుడు

రివాల్వర్ తో షబ్నమ్ ను కాల్చేసి కాల్చుకున్న ప్రియుడు

భర్త వికాస్ ను వదిలి నీను నీతో రాలేనని, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని షబ్నమ్ ఆమె మాజీ ప్రియుడు రెహాన్ కు చెప్పింది. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. తన భార్య షబ్నమ్ తో నీకు మాటలు ఏందిరా అంటూ కొత్త పెళ్లి కొడుకు వికాస్ మద్యలో దూరాడు. అంతవరకు సహనంతో ఉన్న రెహాన్ జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని మాజీ ప్రియురాలు షబ్నమ్ తల మీద కాల్పులు జరిపాడు. వెంటనే అదే రివాల్వర్ తో ప్రియుడు రెహాన్ కూడా కాల్చుకున్నాడు.

Recommended Video

    Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Oneindia Telugu
     పెళైన మూడు రోజులకు విషాదం.... ప్రియుడు కూడా ఔట్

    పెళైన మూడు రోజులకు విషాదం.... ప్రియుడు కూడా ఔట్

    ఈ సంఘటనతో షాక్ కు గురైన వికాస్ అతని భార్య షబ్నమ్ ను, రెహాన్ ను నలంద జిల్లా ఆసుపత్రికి తరలించారు. తలలో బుల్లెట్లు దూసుకుపోవడంతో అప్పటికే కొత్త పెళ్లి కూతురు షబ్నమ్ ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియుడు రెహాన్ ను పాట్నాలోని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే మార్గం మద్యలోనే రెహాన్ ప్రాణాలు పోయాయని పోలీసులు అన్నారు. మోసం చేసి వేరే యువకుడిని పెళ్లి చేసుకున్న ప్రియురాలు షబ్నమ్ ను కాల్చి చంపిన ప్రియుడు రెహాన్ కూడా రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం బీహార్ లో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+