Girls: అదిరిపోయే అమ్మాయిలు, ఆంటీలు, ఇంట్లో స్వర్గం చూపిస్తామని యూత్ కు వల, సీన్ కట్ చేస్తే !

హాసన్/ బెంగళూరు: అమ్మాయి, ఆంటీల వ్యామోహంలో తిరుగుతున్న యువకులను టార్గెట్ చేసుకున్న కొందరు హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు. లాడ్జ్ లు, హోటల్స్ లో అయితే పోలీసులతో తలనొప్పి అనుకుని వివాలసవంతమైన ఇంటిలో ఈ వ్యాపారం మొదలు పెట్టారు. అదిరిపోయే అమ్మాయిలు, ఆంటీలతో ఇంట్లోనే మీకు స్వర్గం చూపిస్తామని యూత్ కు వల వేస్తున్నారు. బంధువులు, ఫ్రెండ్స్ ముసుగులో ఆ ఇంటికి వెలుతున్న యువకులు అదిరిపోయే అమ్మాయిలు, ఆంటీలతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కార్లు, బైకుల్లో రెండు ఇళ్లకు పోలో అంటూ ఎవరంటే వాళ్లు వచ్చి వెలుతుండటంతో స్థానికులను అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెండు ప్రాంతాల్లో ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జరుగుతున్న రంకుపురాణం గురించి తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు.

 హాసన్ లో విలాసవంతమైన ఇండ్లు

హాసన్ లో విలాసవంతమైన ఇండ్లు

అమ్మాయి, ఆంటీల వ్యామోహంలో తిరుగుతున్న యువకులను టార్గెట్ చేసుకున్న కొందరు హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు. లాడ్జ్ లు, హోటల్స్ లో అయితే పోలీసులతో తలనొప్పి అనుకుని వివాలసవంతమైన ఇంటిలో ఈ వ్యాపారం మొదలు పెట్టారు. కర్ణాటకలోని హాసన్ లో రెండు ప్రాంతాల్లో ఇలాంటి యువకులకు స్వర్గం చూపించడానికి రెండు ఇండ్లు పెట్టారని వెలుగు చూసింది.

 ఫోలో అంటూ వచ్చేస్తున్నారు

ఫోలో అంటూ వచ్చేస్తున్నారు

బంధువులు, ఫ్రెండ్స్ ముసుగులో ఆ ఇండ్లకు వెలుతున్న యువకులు అదిరిపోయే అమ్మాయిలు, ఆంటీలతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కార్లు, బైకుల్లో రెండు ఇళ్లకు పోలో అంటూ ఎవరంటే వాళ్లు వచ్చి వెలుతుండటంతో స్థానికులను అనుమానం వచ్చి హాసన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ముగ్గురు కింగ్ పిన్ లు..... ఇద్దరు అమ్మాయిలు

ముగ్గురు కింగ్ పిన్ లు..... ఇద్దరు అమ్మాయిలు

మంగళవారం అర్దరాత్రి పోలీసులు రెండు ప్రాంతాల్లో ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జరుగుతున్న రంకుపురాణం గురించి తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. అక్బర్, సతీష్, చేతన్ అనే ముగ్గురిని అరెస్టు చేసి ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నామని బుధవారం పోలీసులు అన్నారు.

 ఆరోజు లాడ్జ్ లో సొరంగం

ఆరోజు లాడ్జ్ లో సొరంగం

కర్ణాటకలోని తుమకూరు జాతీయ రహదారిలోని లాడ్జ్ లో జరుగుతున్న హైటెక్ వేశ్యవాటిక వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. లాడ్జ్ లో కబోడ్స్ వెనుక రహస్యంగా ఓ సొరంగం బయటపడింది. లాడ్జ్ లో హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్న నిందితులు పోలీసులు వచ్చిన సమయంలో లాడ్జ్ లోని సొరంగంలో దాక్కొని ఇంతకాలం తప్పించుకున్నారని వెలుగు చూడటంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

 అదిరిపోయే ఆంటీలు, అమ్మాయిలు

అదిరిపోయే ఆంటీలు, అమ్మాయిలు

లాడ్జ్ లో ఇంతకాలం రహస్యంగా ఉన్న సొరంగం బయటపడటంతో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసులు అనుమానితులు వచ్చిన సమయంలో లాడ్జ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సిబ్బంది అలారమ్ వేస్తారని, తరువాత లాడ్జ్ లో ఉన్న విటులు, అమ్మాయిలు, మహిళలు ఆ సొరంగంలోకి వెళ్లిపోయి దాక్కొంటున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఇద్దరు విటులతో పాటు కొల్ కత్తాకు చెందిన నలుగురు వివాహిత మహిళలు, అమ్మాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అన్నారు. ఓ ఫేమస్ లాడ్జ్ లో గుట్టుచప్పుడు కాకుండా ఉన్న సొరంగం కాండోమ్ ల కారణంగా బయటపడటం ఇటీవల తుమకూరుతో పాటు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+