బంపర్ ఆఫర్.. రూ.2 పాత నాణెం ఇచ్చి రూ.5 లక్షలు తీసుకోండి..
పాత నాణెలకు డిమాండ్ ఎక్కువే. అవును ఓల్డ్ కాయిన్స్ ఆఫర్ ఇస్తారు. ఇప్పుడు పాత రూ.2 కాయిన్‌కు విలువ పెరిగింది. అవును.. కానీ ఆన్‌లైన్‌లో మాత్రమే దానిని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చదువుతుంది అక్షరాలా నిజం. పాత నాణెలు/ నోట్లను ఆన్ లైన్‌లో కలెక్ట్ చేస్తుంటారు. వాటికి రూ. లక్షల్లో నగదు ఇస్తుంటారు. ఇప్పుడు పాత రూ.2 నాణెనికి రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు.

1994కి చెందిన రూ.2 నాణెం ఇస్తే ఆఫర్ అని ప్రకటించాయి. ఒకటి కాదు రెండు కాదు రూ.5 లక్షల వరకు నగదు ఇస్తామని స్పష్టంచేశాయి. ఆ నాణెం వెనకల భారత జాతీయ జెండా ఉంటుంది. పాత రూ.2 నాణెనికి రూ.5 లక్షలు ఇస్తామని ఆన్ లైన్ పోర్టల్ క్విక్కర్‌లో ప్రకటన కనిపించింది. సో మీకు నగదు కావాలంటే.. వెంటనే త్వరపడండి.. క్విక్కర్ సైట్ విజిట్ చేసి.. ఆఫర్ ఓకే చేసుకోండి.
ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలాంటి ఆఫర్ కూడా వర్తించాయి. రూ.5 నోటు, మిగతా నాణెలకు కూడా ఆఫర్ ఇచ్చారు. సదరు నాణెలు/ నోటు ఉన్న వారు ఆఫర్ కొట్టేశారు. సో ఇప్పుడు మిగతా వారు కూడా త్వరపడండి. అయితే ఇదీ ఫేక్ అనే వారు కూడా కొందరు ఉంటారు. అలాంటిదీ ఏమీ లేదని సంస్థ చెబుతోంది. చెప్పిన సంవత్సరానికి సంబంధించి నాణెం అందజేసి.. డబ్బులు తీసుకొండి.. అలా ఒకరు తీసుకొని షేర్ చేసిన సరిపోతుంది. మిగతావారికి మరింత విశ్వాసం లభించే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications