Lady: భర్త చనిపోయాడు, లేడీకి కోరికలు పుట్టించి అక్రమ సంబంధం, ఆఫీసులో లేడీ ఆత్మహత్య, లెటర్ !

భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. నేను పెళ్లి చేసుకుంటాను అని ఆమెకు హామీ ఇచ్చాడు. ఇద్దరూ విహారయాత్రలు, షికార్లకు తిరిగారు.

బెంగళూరు/శివమొగ్గ: మహిళకు ఆమె కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. చాలా సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. రెండు సంవత్సరాల క్రితం మహిళ భర్త చనిపోయాడు. ఉద్యోగం చేస్తున్న మహిళ ఒంటరిగానే ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు పరిచయం అయ్యింది. కోఆపరేటివ్ సోసైటీ సెక్రటరీగా పని చేస్తున్న మహిళ చూడటానికి అందంగా ఉండటంతో అతను ఆమెకు వల వేశాడు. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. నేను పెళ్లి చేసుకుంటాను అని ఆమెకు హామీ ఇచ్చాడు. ఇద్దరూ విహారయాత్రలు, షికార్లకు తిరిగారు. అయితే పని చేస్తున్న కార్యాలయంలోనే మహిళ ఓ డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

15 ఏళ్ల క్రితం పెళ్లి

15 ఏళ్ల క్రితం పెళ్లి

కర్ణాటకలోని శివమోగ్గకు చెందిన అనిత (34) అనే మహిళకు 15 ఏళ్ల క్రితం రామమూర్తి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అనితకు, రామమూర్తికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. చాలా సంవత్సరాలు అనిత, రామమూర్తి సంతోషంగా కాపురం చేశారు. అనిత, రామమూర్తి దంపతులకు పిల్లలు లేరు. రెండు సంవత్సరాల క్రితం అనిత భర్త రామమూర్తి చనిపోయాడు.

అనితకు కోరికలు పుట్టించిన నాగేంద్ర

అనితకు కోరికలు పుట్టించిన నాగేంద్ర

శివమోగ్గలోని చుంచాద్రి సహకార సంఘంలో కార్యదర్శిగా అనిత ఉద్యోగం చేస్తున్నది. గత ఏడాది శివమొగ్గ సిటీ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర అనే వ్యక్తితో అనుకోకుండా అనితకు పరిచయం ఏర్పడింది. తరువాత అతనిత ఫోన్ నెంబర్ తీసుకున్న నాగేంద్ర ఆమెతో టచ్ లో ఉంటూ మాట్లాడుతున్నాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న అనితను నాగేంద్ర ముగ్గులోకి దింపాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న అనితలో కోరికలు రేపిన నాగేంద్ర ఆమోను లొంగదీసుకున్నాడు.

విహారయాత్రలు.... ఎంజాయ్

విహారయాత్రలు.... ఎంజాయ్

అనిత కూడా నాగేంద్ర వలలో పడిపోయింది. తరువాత అనిత, నాగేంద్ర అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. శివమోగ్గ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు అనిత, నాగేంద్ర విహారాయత్రలకు వెళ్లారు. నాగేంద్రకు ఇప్పటికే వివాహం అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని అనితకు మాయమాటలు చెప్పిన నాగేంద్ర తరువాత పెళ్లి విషయంలో వెనకడుగు వేస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో నాగేంద్ర కోరికలు అన్నీ తీర్చిన అనితన ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని నాగేంద్ర మీద ఎక్కువ ఒత్తిడి చేసింది.

కామకోరికలు తీర్చుకున్నాడు.... సింపుల్ గా ?

కామకోరికలు తీర్చుకున్నాడు.... సింపుల్ గా ?

అప్పటికే పెళ్లి చేసుకున్న నాగేంద్ర అతని ప్రియురాలు అనితను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఈ విషయంలో కొన్ని నెలల నుంచి నాగేంద్ర, అనితల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అనితతో కామకోరికలు మొత్తం తీర్చుకున్న నాగేంద్ర ఇటీవల చేతులు ఎత్తేసి అతని ప్రియురాలు అనితతో మాట్లాడకుండా ఆమె ఫోన్ నెంబర్ల బ్లాక్ లిస్ట్ లో పెట్టి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు.

ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకున్న అనిత

ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకున్న అనిత

నాగేంద్ర నమ్మించి ఇంతకాలం తనతో తిరిగి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడతో అనిత రగిలిపోయింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి నా జీవితం నాశనం చేసిన నాగేంద్ర మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇంతకాలం జరిగిన మ్యాటర్ మొత్తం డోత్ నోట్ లో రాసిన అనిత ఆమె పని చేస్తున్న కోఆపరేటివ్ సోసైటీ కార్యాలయంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అనిత ఆత్మహత్య చేసుకోవడంతో నాగేంద్ర పరారైనాడు. అనిత రాసిన డెత్ నోట్ ఆధారంగా నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+