Hijab Row: హిజాబ్ వివాదం, మధ్యంతర ఆదేశాలపై హైకోర్టు పక్కాక్లారిటీ, ఆ విద్యాసంస్థలకు మాత్రమే !
బెంగళూరు: హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశాన్ని ఎంత వరకు కుదిపేసింది అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని నాయకులతో పాటు విదేశాల్లోని ప్రముఖులు సైతం హిజాబ్ విషయంలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, కాలేజ్ ల్లో చదివే విద్యార్థులు ఎవ్వరూ హిజాబ్ లు కాని, కాషాయం కండువాలు కాని దరించకూడదని హైకోర్టు హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయినా కొందరు అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని మేము స్కూల్స్, కాలేజ్ లోకి వెలుతామని పట్టుబట్టారు. అయితే హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకునే విషయంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ విషయంపై దాఖలు అయిన పిటిషన్ విషయంలో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మనవి మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ హిజాబ్ లు వేసుకునే విషయంలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

హిజాబ్ వివాదం కుదిపేసింది..... బీజేపీ మీద ఫైర్
హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశాన్ని ఎంత వరకు కుదిపేసింది అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని నాయకులతో పాటు విదేశాల్లోని ప్రముఖులు సైతం హిజాబ్ విషయంలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు బీజేపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైకోర్టు ఆదేశాలు
ఇదే సమయంలో హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, కాలేజ్ ల్లో చదివే విద్యార్థులు ఎవ్వరూ హిజాబ్ లు కాని, కాషాయం కండువాలు కాని దరించకూడదని హైకోర్టు హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయినా కొందరు అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని మేము స్కూల్స్, కాలేజ్ లోకి వెలుతామని పట్టుబట్టారు.

సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి
బుధవారం కర్ణాటక హైకోర్టులో హిజాబ్ విషయంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ జరిగింది. ఆ సమయంలో హిజాబ్ వివాదంపై పిటిషన్లు దాఖలు చేసిన వారి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మోహమ్మద్ తాహీర్ మాట్లాడుతూ హైకోర్టు మద్యంతర ఆదేశాలతో చాలా మంది కాలేజ్ కు వెళ్లడం మానేస్తున్నారని, విద్యార్థులను కాలేజ్ కు చేర్చడం లేదని, దీనిపై పక్కా సమాచారం ఇచ్చాలని హైకోర్టుకు మనవి చేశారు.

హైకోర్టు ఆదేశాలు ఆ కాలేజ్ లకు మాత్రమే
హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకునే విషయంలో ఇచ్చిన ఆదేశాలపై కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్తి న్యాయవాది మోహమ్మద్ తాహీర్ అడిగిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ విషయంపై దాఖలు అయిన పిటిషన్ విషయంలో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మోహమ్మద్ తాహీర్ మనవి మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రితురాజ్ హిజాబ్ లు వేసుకునే విషయంలో సమాధానం చెప్పారు. ఇంతకాలం యూనీఫామ్ అమలు చేస్తున్న ప్రతిఒక్క స్కూల్, కాలేజ్ లు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని, యూనీఫామ్ లేని కాలేజ్ లకు హైకోర్టు ఆదేశాలు వర్తించవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహమ్మద్ తాహీరో వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications