Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘రాహుల్‌కు ఆసక్తి లేదు.. మోడీతో పోరాడే శక్తి లేదు’

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కర్నాటక గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ మండిపడ్డారు. ఆయన ప్రజలకు, వాస్తవాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. రాజకీయాలపై రాహుల్‌ అనాసక్తితో ఉన్నారని భరద్వాజ్‌ అభిప్రాయపడ్డారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీతో.. నరేంద్ర మోడీతో పోరాడే సత్తా కాంగ్రెస్‌కు లేదని అన్నారు. లలిత్ మోడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.

HR Bhardwaj slams his own party, says Congress too weak to fight the BJP

పార్లమెంటును అడ్డుకుంటామని అనడం సరికాదని సొంతపార్టీ నేతలకు సూచించారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు కాంగ్రెస్‌ సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంటులో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+