Wife: రెండో భార్యతో రొమాన్స్, అర్దరాత్రి మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా ?
చెన్నై/ విరూద్ నగర్: వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మహిళ భర్తను వదిలేసింది. భర్తను వదిలేసిన తరువాత ఒంటరిగా బతుకున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఒంటరిగా ఉంటున్న భర్త విరహం తట్టుకోలేక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం ఎంజాయ్ చేసిన మహిళ ఆమె ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న వారి మధ్య వయసులో చాలా తేడా ఉంది. రెండో భర్తతో ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే మహిళ చనిపోయింది. భర్తను పోలీసులు అరెస్టు చేశారు. నా భార్య కోరిక తీర్చమని చెప్పిన సమయంలో తాను పీకలదాక మద్యం సవించానని, భార్యను సుఖపెట్టలేక మర్మాంగానికి బదులుగా ? వేరే పెట్టడం వలన ఆమె చనిపోయిందని భర్త పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.

ఇద్దరూ వాళ్ల ఇద్దరిని వదిలేశారు
తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని వత్తిరాయిపు సమీపంలోని అత్తికోయిల్ కొండలో వనరాజ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వనరాజ్ కు కొన్ని ంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. భర్తకు దూరంగా ఉంటున్న వనరాజ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏసురాణి అలియాస్ ఉమా అనే మహిళ నివాసం ఉంటున్నది, ఉమాకు వివాహం అయ్యింది. ఉమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉమా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నది.

ఇద్దరికి రెండో పెళ్లి
భర్తను వదిలేసిన ఉమా, భార్యను వదిలేసిన వనరాజ్ ఒంటరిగా ఉంటున్నారు. భర్తను వదిలేసిన తరువాత ఒంటరిగా బతుకున్న ఉమాకు, భార్యను వదిలేసిన వనరాజ్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దనూ కలిసి తిరిగేశారు. ఒంటరిగా ఉంటున్న ఉమా విరహం తట్టుకోలేక వనరాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం వనరాజ్ తో ఎంజాయ్ చేసిన ఉమా ఆమె ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుంది.

ఫామ్ హౌస్ లో కాపురం
ఉమాను రెండో పెళ్లి చేసుకున్న తరువాత వీరిద్దరూ ఉమాకు మొదటి వివాహంతో పుట్టిన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. వనరాజ్ పశ్చిమ కనుమల దిగువన ఉన్న శంకర్ రాజాకు చెందిన ఎస్టేట్‌లో అతని రెండో భార్య ఉమాతో పాటు ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ఎస్టేట్ లో వన్ రాజ్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

ఇంట్లో కూతుర్లు ఉన్నారని పంప్ సెట్ రూమ్ లో ?
సంక్రాంతి పండుగ సందర్బంగా ఇద్దరు కుమార్తెలు టీవీ చూస్తుండటంతో ఉమా ఆమె రెండో భర్త వనరాజ్ తో ఏకాంతంగా గడపాలని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వనరాజ్, అతని రెండో భార్య ఉమా ఇద్దరూ రాత్రి ఫామ్ హౌస్ లోని మోటారు గదిలోని మొదటి అంతస్తులోకి వెళ్లారు. తరువాత ఇద్దరూ రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం వనరాజ్ నిద్రలేచి చూసే సరికి ఉమా అలియాస్ ఏసురాణి శరీరంపై గాయాలతో మృతి చెందింది. దీంతో వనరాజ్ స్వయంగా కూమపట్టి పోలీసులకు సమాచారం అందించాడు.

రాత్రి ఏం జరిగిందంటే ?
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అలాగే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వత్తిరాయిరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆర్ముగం సంఘటనా స్థలానికి చేరుకుని ఉమా మృతికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఉమా భర్త వనరాజ్‌ను విచారించారు. వనరాజ్ ను విచారించగా షాకింగ్ వియాలు వెలుగు చూశాయి.

మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా ?
పోలీసులకు వనరాజ్ ఇచ్చిన వాంగ్మూలంలో నేను నా రెండో భార్య ఉమా ఇద్దరూ మద్యం సేవించామని, ఆసమయంలో నా భార్య ఉమా ఆమె కోరిక తీర్చనాలని ఒత్తిడి చేసిందని, ఇద్దరు పీకలదాక మద్యం సేవించామని, రొమాన్స్ చేస్తున్న సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైనానని, ఆ సందర్బంలో నా భార్య యోనిలో తన మర్మాంగానికి బుదలుగా పక్కనే ఉన్న టార్చ్ లైట్ పెట్టి ఆమెను మోసం చెయ్యాలని అనుకున్నానని, ఉదమం నిద్రలేచి చూస్తే నా భర్త యోని నుంచి తీవ్రంగా రక్తం పోయి చనిపోయిన విషయం తెలిసిందని వనరాజ్ పోలీసులకు చెప్పాడు. మద్యం మత్తులో మర్మాంగానికి బదులుగా టార్చ్ లైట్ పెట్టి భార్య ఉమాను హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులు వనరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications